Home / POLITICS / Politics : తెలంగాణ విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు..

Politics : తెలంగాణ విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు..

Politics రోజురోజుకీ డ్రగ్ దందా పెరిగిపోతోంది.. దేశవ్యాప్తంగా దీనిపై ఎంతటి కఠిన చర్యలు తీసుకున్న డ్రగ్ కు ఎడిక్ట్ అవుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.. ముఖ్యంగా యువత ఈ విషయంలో పక్కదోవ పడుతున్నారు.. అయితే దీనికోసం తెలంగాణ తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది..

డ్రగ్ వినియోగదారులు స్మగ్లింగ్ డ్రగ్ దందా వంటి విషయాలకు చెక్ పెట్టేది సగం విద్యాసంస్థల్లో డ్రగ్ కమిటీలు వేస్తున్నామంటూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు.. ఓయూ ఠాగూర్‌ స్టేడియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. అమ్మాయిలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా దారుణ స్థాయిలో ఉన్నాయని వాటిని కట్టడి చేయటానికి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం పలు చట్టాలను తీసుకురాను ఉందని కూడా తెలిపారు. హైదరాబాద్ టీవీఎస్ స్కూల్లో జరిగిన సంఘటన అనంతరం ఈ చట్టం పై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు ఇప్పటికే పాలు స్కూల్స్ కాలేజీల్లో చిన్నారులు యువతపై అగైత్యాలు జరుగుతున్నాయని ఆవేదం వ్యక్తం చేశారు అలాగే యాంటీ డ్రగ్ కమిటీలని ఈ చట్టం కూడా పనిచేస్తుందని.. అలాగే దేశంలో మాదకద్రవ్యాల వినియోగిస్తున్న వారి సంఖ్య దాదాపు 11 కోట్ల వరకు ఉందని తెలిపారు.. ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు ఈ విషయాన్ని అసలు అదుపు చేయలేమని రోజు రోజుకి యువత పక్కదారి పట్టి పోతున్నారని అన్నారు ముఖ్యంగా స్మార్ట్ సిటీలలో హైటెక్ సిటీలలో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉందని దీనిపై పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంట్లో తల్లిదండ్రి కూడా పిల్లలను పర్యవేక్షించాలని తెలిపారు తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అందుకే ఈ చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని తెలిపారు సీపీ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat