Home / POLITICS / Politics : తనకు డ్రగ్ మాఫియా తో సంబంధం ఉందన్న బండి సంజయ్ కు తనదైన శైలిలో కౌంటర్ వేసిన కేటీఆర్..

Politics : తనకు డ్రగ్ మాఫియా తో సంబంధం ఉందన్న బండి సంజయ్ కు తనదైన శైలిలో కౌంటర్ వేసిన కేటీఆర్..

Politics ఇటీవల డ్రగ్ మాఫియా దేశాన్ని కుదిపేస్తుంది ఈ సమయంలోనే తెలంగాణలో చాలావరకు డ్రగ్ కేసులు చాలా వరకు బయటకు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో.. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆరోపించారు.. అయితే ఈ ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్..

డ్రగ్ కేసుల్లో టిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.. డ్రగ్స్‌ టెస్టు కోసం తన రక్త నమూనాలు, కిడ్నీ ఇస్తానని అన్నారు.. అవసరమైతే ఇక్కడే ఉంటానని, పరీక్షల కోసం వైద్యులను తీసుకుని రావాలన్నారు. తానపై చేసిన ఆరోపణలు అవాస్తవమైతే బండి సంజయ్‌ కరీంనగర్‌ చౌరస్తాలో చెప్పుతో కొట్టుకుంటారా అంటూ సవాల్ విసిరారు.

అలాగే తమను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అలాగే ఇలాంటి ఆరోపణలు ఎన్నో తాను క్లీన్ చెపుతూ బయటకు వస్తానని అన్నారు.. అలాగే ఎంతసేపు ఇలా నాయకుల్ని టార్గెట్ చేసి ఆరోపణలు చేయడమే కాకుండా వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని అన్నారు అలాగే తనపై గెలవాలి అనుకునేవారు ఓ రెండు పనులను ఎక్కువగా చేయాలని లేసింది మొదలు సీఎం కేసీఆర్ను తిట్టడమే కొందరు పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం ఎలా సాధిస్తారు అంటూ తిరిగి ప్రశ్నించారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat