Home / POLITICS / Politics : తప్పు దోవ పట్టిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను బ్లాక్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో..

Politics : తప్పు దోవ పట్టిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను బ్లాక్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో..

Politics ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా ఎంతగా నడుస్తుందో అందరికీ తెలిసిందే.. అందులో ముఖ్యంగా యూట్యూబ్ అంటే అందరూ పని చేస్తారు. ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండే యూట్యూబ్ ను యూజర్స్ ఎక్కువగా ఆదరించడంతో ప్రస్తుతం వాటి హవా నడుస్తుంది.. అయితే దీన్నే అలుసుగా తీసుకున్న పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తూ వ్యూస్ కోసం రెచ్చిపోతున్నారు.. అయితే ఇలాంటి వారికి గట్టి షాక్ ఇచ్చింది పీఐబీ..

యూట్యూబ్లో వ్యూస్ కోసం చాలామంది తమకు నచ్చినట్టు న్యూస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి ఇలాంటి వారికి సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం అవుతూ ఉంది. అయితే ఇలాంటి న్యూస్ ఎక్కువ అవుతున్న క్రమంలో ఇటీవలే ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను బ్లాక్ చేసింది.. అలాగే దేశం కోసం ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులతో పాటు వ్యక్తిగతంగా కూడా కొందరిని టార్గెట్ చేస్తున్నారని ఇది గుర్తించింది.. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఇవన్నీ చేస్తున్నారంటూ తెలిపింది.. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ కు 33 లక్షల వరకు సబ్స్క్రైబర్లు ఉన్నారని.. కానీ ఇందులో స్ట్రీమ్ అవుతున్న వీడియోలు మొత్తం అబద్ధమే అంటూ స్పష్టం చేసింది..

అలాగే ఇప్పటికే వీటిని మూడు కోట్ల వరకు చూశారని చెప్పిన పిఐబి మొదటిసారి ఒక సోషల్ మీడియా ఇలా చేస్తుంది అంటూ చెప్పటం తొలిసారి.. అలాగే పీఐబీ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్ లిస్టులో న్యూస్ హెడ్‌లైన్స్(9.67 లక్షల సబ్‌స్క్రైబర్స్), సర్కారీ అప్‌డేట్(22.6 లక్షల సబ్‌స్క్రైబర్స్), ఆజ్‌తక్ లైవ్((65.6 లక్షల సబ్‌స్క్రైబర్స్) ఉన్నాయి. ఇవన్నీ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాలపై ఓటింగ్ మిషన్ వ్యవసాయ రుణమాఫీలపై తప్పుడు ప్రచారాన్ని చేయడమే కాకుండా వాటిని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి అని తెలిపింది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat