Political రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి ఒకప్పుడు ఒకరిని మరొకరు ఎంతగానో గౌరవించుకునే పరిస్థితిలో నుంచి ఈరోజు ప్రత్యక్షంగానే వ్యక్తిగత దూషణ చేసుకునే స్థాయికి మారిపోయారు అయితే తాజాగా ఇద్దరూ మహిళ నేతలు స్టేజ్ పైనే ఒకరి పైన మరొకరు చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…
ఇద్దరు బీజేపీ మహిళ నేతలు అందరూ చూస్తుండగానే స్టేజ్ పైనే కొట్టుకున్నారు.. ఎందుకు పెద్ద రీజన్ ఏమి లేకపోవడం మరింత విశేషం స్టేజ్ పైన కూర్చునే సీట్ల విషయంలో మొదలైన ఈ సంఘర్షణ ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే స్థాయి వరకు చేరింది అలాగే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాదా అందరూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం లో చోటు చేసుకుంది..
మధ్యప్రదేశ్‌లో పన్నా జిల్లాలోని తలైయా ఫీల్డ్ గ్రౌండ్‌లో జరిగిన 25వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయడం కోసం బీజేపీ నేతలు వచ్చారు. ఈ సందర్బంగా నేతలంతా స్టేజ్‌పై కూర్చున్నారు. అనంతరం.. బీజేపీ మహిళా నేతలు చంద్రప్రభ తివారీ, నీలం చౌబే మధ్య సీట్ల విషయంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. చంద్రప్రభ తివారీ వేదికపై సీటు కోసం వెతుకుతున్నప్పుడు నీలం చౌబే ఆమె వద్దకు వచ్చి ఒక్కసారిగా ఆమె చెంపపై కొట్టింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటలు పెరిగి ఒకరినొకరు సభ వేదికపైనే తోసుకున్నారు తర్వాత చుట్టూ ఉన్న వారంతా వీరిని సర్ది చెప్పి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు..
पन्ना में मंच पर बैठने को लेकर BJP की महिला नेत्री ने दूसरी नेत्री को मारा थप्पड़
जमकर वायरल हो रहा वीडियो, 22 दिसंबर को नेशनल चैंपियनशिप के समापन के दौरान कुर्सी पर बैठने को दौरान हुई झड़प
Video source-viral pic.twitter.com/Wtu9sAZARf— Yogendra Chandel (@Ritvip1987) December 25, 2022