Home / MOVIES / పుష్ప -2 లో సీనియర్ స్టార్ హీరో

పుష్ప -2 లో సీనియర్ స్టార్ హీరో

సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కోట్లను కొల్లగొట్టిన మూవీ పుష్ప.

ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ మూవీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే ఈ చిత్రంలో స్టార్ సీనియర్ హీరో అయిన జగపతిబాబు కీలక పాత్రలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రేపటి నుండి ఇరవై రోజుల పాటు విశాఖ షిప్ యార్డ్ ,ఫోర్టు ఏరియాలో జరుపుకోనున్నది. దీని తర్వాత హైదరాబాద్ మహానగరంలో మొదలయ్యే భారీ షెడ్యూల్ లో జగపతి బాబు పాల్గోంటాడని తెలుస్తుంది. అతని క్యారెక్టర్ ఏంటనేది ఈ చిత్రంలో ఇంకా తెలియాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat