Home / ANDHRAPRADESH / టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?

టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో గత నాలుగేండ్ల  వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ-జనసేన పొత్తు అవసరమని  కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ‘టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే రాజ్యాధికారం అవసరం.

బడుగు, బలహీనవర్గాల రాజ్యమే కాపు సంక్షేమసేన లక్ష్యం’ అని లేఖలో ఆయన ఏపీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో  పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat