Home / MOVIES / ఆర్ఆర్ఆర్ కు మరో అంతర్జాతీయ అవార్డు

ఆర్ఆర్ఆర్ కు మరో అంతర్జాతీయ అవార్డు

 ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు హీరోలుగా నటించి.. పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’ .

ఈ సినిమా మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను మూటగట్టుకున్న ఈ చిత్రం తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్కు సంబంధించి ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో అవార్డు లభించింది. కాగా అంతర్జాతీయ సినిమా అయిన అవతార్ 2ను కాదని ‘ఆర్ఆర్ఆర్’ అవార్డును సాధించడం విశేషంగా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat