Home / SLIDER / ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటా…

ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటా…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ, నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సందర్శించారు.

ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని అన్నారు.

ఆలయ అభివృద్ధికి తనవంతుగా రూ.2.50 లక్షల విరాళం ఎమ్మెల్యే గారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సాయి బాబా మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat