Home / SLIDER / వినోద్ కాంబ్లీని దాటేసిన ఇంగ్లాండ్ క్రికెటర్

వినోద్ కాంబ్లీని దాటేసిన ఇంగ్లాండ్ క్రికెటర్

ఇంగ్లాండ్ జట్టుకు చెందిన క్రికెటర్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా కివీస్ తో మ్యాచ్ లో 169 బంతుల్లోనే 24 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 184* రన్స్ చేశాడు.

బ్రూక్ తొలి 9 ఇన్నింగ్సుల్లో(6 మ్యాచ్లు) 100.88 యావరేజ్, 99.38 స్ట్రైక్ రేట్తో 807 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలున్నాయి. గతంలో వినోద్ కాంబ్లీ 9 ఇన్నింగ్సుల్లో 798 రన్స్ చేశాడు.. ఇప్పుడు  బ్రూక్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat