Home / ANDHRAPRADESH / ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక ప్రకటన
CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఏపీ రాజధాని పై సీఎం జగన్ కీలక ప్రకటన

ఏపీ రాజధాని నగరంపై ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని సీఎం జగన్మోహాన్ రెడ్డి మరోసారి వెల్లడించారు.

విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఈ మేరకు ప్రకటన చేసిన సీఎం.. త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ కానున్నట్లు తెలిపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్వరలోనే సాకారం కాబోతుందని.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తామని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat