ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో విశాఖలో గత రెండ్రోజులుగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మొత్తం 352 ఎంవోయూలు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
‘ఈ MOUలతో కౌ13.56 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 6.32 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తాం. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా ప్రభుత్వ సహకారం అందిస్తాం. త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని’ అని CM కోరారు.