Home / ANDHRAPRADESH / పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ ధన్యవాదాలు

పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ ధన్యవాదాలు

ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను విజయవంతం చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు. మూడేళ్లుగా ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోంది. పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాం. GISలో 15 కీలక రంగాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి’ అని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat