Home / ANDHRAPRADESH / జనసేనతో పొత్తుపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

జనసేనతో పొత్తుపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

 ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ  ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఇందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని ఆయన ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  పొత్తులపై సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు.

నేటి నుండి జరుగుతున్న చివరి బడ్జెట్ సమావేశాల్లోనైనా ప్రభుత్వం, స్పీకర్ తీరు మారి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండాలని సూచించారు. 17 ప్రధాన సమస్యలపై చర్చకు డిమాండ్ చేస్తామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat