Home / SLIDER / భూమి లేని నిరుపేదలకు అండగా కాంగ్రెస్

భూమి లేని నిరుపేదలకు అండగా కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నరు విక్రమార్క భట్టి..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు తరహాలోనే భూమి లేని పేదలకు కూడా డబ్బులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇక కౌలురైతులకు కూడా రైతుబంధును ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నామని, వారికి కూడా రైతుబంధు అందేలా చూస్తామని స్పష్టం చేశారు భట్టి.

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri