Home / MOVIES / దేనికైన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న శ్రీలీల

దేనికైన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న శ్రీలీల

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్.. హాట్ బ్యూటీ  శ్రీలీల  ‘ధమాకా’ హిట్‌ తర్వాత ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఏ క్రేజీ మూవీ చూసినా నాయికగా శ్రీలీల పేరే వినిపిస్తున్నది.

ప్రస్తుతం ఆమె ఖాతాలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, మహేష్‌ బాబు 28, రామ్‌, బోయపాటి సినిమా, బాలకృష్ణ 108, నితిన్‌ కొత్త సినిమా, వీడీ 12, నవీన్‌ పోలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’ సినిమాల్లో నటిస్తున్నది శ్రీలీల.

ఈ వరుస ప్రాజెక్టులతో డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయలేని పరిస్థితిలో పడిందట ఈ భామ. డేట్స్‌ ఖాళీ లేక, అందివచ్చిన అవకాశాలు వదులుకోలేక ఇబ్బందులు పడుతున్నదీ యువ నాయిక. అయితే తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాను అంగీకరిస్తూ, ఏ ప్రాజెక్ట్‌నూ నిరాకరించడం లేదు శ్రీలీల.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat