Home / SLIDER / సీఎం కేసిర్ గారికి & ఎమ్మెల్యే సండ్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

సీఎం కేసిర్ గారికి & ఎమ్మెల్యే సండ్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

తెలంగాణ సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలం కేంద్రంలో షాది ఖానా నిర్మాణ పనులు కోసం 75 . లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా పెనుబల్లి ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్.కె గౌస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ ” శ్రీ ” కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి చిత్రపటానికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేసినారు.

ఈ పాలాభిషేకం కార్యక్రమంలో మండల BRS Party అధ్యక్షులు కనకాల వెంకటరావు , ప్రజా ప్రతినిధులు ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పిటిసి మోహన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి భూక్య ప్రసాదు, మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్, మైనారిటీ సోదర సోదరీమణులు పాల్గొని షాదీఖానా అభివృద్ధికి దోహదపడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ & ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు తూ … ధన్యవాదాలు తెలిపినారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat