ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఒక సీజన్లో అత్యధికంగా 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా నిలిచారు.
ఈ సీజన్లో వీరిద్దరూ కలిసి 8 సార్లు 50కి పైగా పార్టనర్షిప్ను నమోదు చేశారు.
గతంలో ఒక సీజన్లో కోహ్లి-డివిలియర్స్ (2016), డుప్లెసిస్-గైక్వాడ్(2021), బెయిర్ స్టో-వార్నర్(2019)లు ఏడేసి సార్లు 50+ పరుగులు చేశారు.