Breaking News
Home / SLIDER / సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు.

సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు.

సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మల్లూరు అంకమరాజు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.

అనంతరం టౌన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, అత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్, షేక్ మౌలాలి, గుండ్ర రఘు, షేక్ నాగుల్ మీరా, మారుతి సూరిబాబు, అమరావతి విజయలక్ష్మికృష్ణారావు, మందపాటి జ్యోతి, కంటే నాగలక్ష్మి, నాయకులు నరుకుల్ల శ్రీను, వేములపల్లి మధు, సంజీవరెడ్డి, గఫారు, నడ్డి ఆనందరావు, వేణు, జాగృతి సాగర్, ఆనంద్, కో ఆప్షన్ సభ్యులు తడికమల్ల ప్రకాష్, రూత్ క్రిస్టియణ తదితులున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino