Breaking News
Home / MOVIES / బ్రో సినిమా గురించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్

బ్రో సినిమా గురించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్

సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలోఉంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లతో సినిమాపై మంచి అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని, దాని కోసం కాస్ట్ లీ పబ్ సెట్ ను కూడా నిర్మించినట్లు తెలుస్తుంది.

ఇక ఈ పాట కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతులాను చిత్రబృందం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. పవన్ , సాయిధరమ్ తేజ్ లతో కలిసి ఊర్వశి చిందులు వేయనున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇంత కాస్ట్ లీ పబ్ ను ఇప్పటివరకు నిర్మించలేరని ఇన్ సైడ్ టక్. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం రీమేక్ గా తెరకెక్కుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat