Breaking News
Home / INTERNATIONAL / కలవర పెడుతున్న మరో కొత్త వైరస్
Coronavirus or Flu virus isolated - Microbiology And Virology Concept

కలవర పెడుతున్న మరో కొత్త వైరస్

మూడు వేవ్ లుగా వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మిగిలిచ్చిన విషాదాన్ని మరిచిపోయి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో మరో సరికొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.

దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఓ వింత వైరస్ గజగజ వణికిస్తోంది.గిలాన్ బరే అనే అరుదైన సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తితో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ వైరస్ శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థపై దాడి చేస్తుంది.

దీంతో నరాలు,కండరాల వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. దీంతో కండరాల బలహీనత,మొద్దుబారడం ,తిమ్మిర్లు వంటి అనారోగ్య లక్షణాలు కన్పిస్తాయి.  అయితే ఇది ముందు కాళ్ల భాగంలో మొదలై శరీరమంతా వ్యాప్తిస్తుంది. నరాల పరీక్ష ద్వారా ఈ వైరస్ ను గుర్తించవచ్చు అని అక్కడ వైద్యులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino