Home / ANDHRAPRADESH / అసలు బాబుగారిని కుడితే దోమలు బతుకుతాయా…పచ్చ సాంబ..!

అసలు బాబుగారిని కుడితే దోమలు బతుకుతాయా…పచ్చ సాంబ..!

అదేంటో..ఏపీలో ఇప్పుడు రాజకీయమంతా దోమల చుట్టూ తిరుగుతోంది..అప్పుడెప్పుడో దోమలపై యుద్ధం చేసినందుకు…అవి పగబట్టి ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఊచలు లెక్కిస్తున్న బాబుగారిని కుట్టి లేపయడానికి కుట్ర చేస్తున్నాయా..లేదా జగన్ మోహన్ రెడ్డే పులివెందుల నుంచి విషపు దోమలను తీసుకువచ్చి స్లో పాయిజన్ ఎక్కించి…బాబుగారిని లేపేయడానికి కుట్ర చేస్తున్నాయా..అదేంటీ నవ్వు వస్తుందా..మీకు..ఇవి నా అనుమానాలు కావండి..బాబుగారి జైలుకు పోయిన దగ్గర నుంచి మా కులదైవం ఏదో పైకి పోయాడన్నట్లుగా శోకాలు పెడుతున్న పచ్చ మీడియా అనుమానాలు ఇవి..అధికారం నిలబెట్టుకోవడం కోసం జైల్లోనే బాబోరిని లేపేడానికి జగన్ కుట్ర చేస్తున్నాడని టీడీపీ నేతలు, పచ్చ మీడియా పచ్చిగా సిగ్గు విడిచి ప్రచారం ఎత్తుకుంది.. జైల్లో కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్న మా ఆయనకు కనీసం వేణ్నీళ్లు కూడా ఇవ్వడం లేదంటూ నారా భువనేశ్వరమ్మ ములాఖత్ ద్వారా కలిసి వచ్చి..పచ్చమీడియా గొట్టాల ముందు..కన్నీళ్లు పెట్టుకుని సింపతీ డ్రామా వేసింది…టీడీపీ నేతలు కూడా మా బాబోరు చన్నీళ్లతో స్నానం చేస్తున్నారంటూ…లొల్లి పెట్టినా ప్రజల్లో పెద్దగా స్పందన రాకపోయేసరికి ఇలా దోమల గోల మొదలెట్టారు..అసలు ఇల్లు అయినా..జైలు అయినా..దోమలు ఉండవా..కుట్టవా..ఇన్నాళ్లు ఈగ సినిమాలో విలన్‌ని ఈగ చంపుతుంది..కానీ ఇక్కడ రాజమండ్రి జైల్లో దోమ స్లోపాయిజన్‌తో బాబోరిని చంపబోతుందంట..ఇలా ఉంది..పచ్చ మీడియా దోమ పురాణం…

ఆఖరికి ఎక్కడ రాజమండ్రిలో ఉంటే నాన్నారితో పాటు బొక్కలోకి తోస్తారో అన్న భయంతో ఢిల్లీకి పారిపోయి..అక్కడే తలదాచుకుంటున్న నారావారి పుత్రరత్నం లోకేశం కూడా రాజమండ్రి జైల్లో మా నాన్నారిని దోమలతో కుట్టించి..ఆయనకు డెంగ్యూ..వచ్చేలా చేసి అంతం చేసేందుకు కుట్ర జరుగుతోంది..మా నాన్నారి ప్రాణాలకు ఏమైనా అయితే జగన్ దే బాధ్యత అంటూ ట్వీటేశాడు..ఇక బాబుగారి పేరు వింటే బట్టలు చించుకుని, పాత్రికేయ విలువలను తుంగలో తుక్కి..పచ్చ చొక్కా వేసుకున్న పచ్చ కార్యకర్తలా..పచ్చినా నోటికి వచ్చినట్లు జగన్‌పై తన పచ్చ ఛానల్లో కూర్చుని బూతులు తింటే..ఎల్ ముండల సాంబడు అలియాస్ టీవీ 5 సాంబశివరావు అనబడే బాబుగారి వీరభక్తుడు తన ఛానల్‌లో కూర్చుని దోమ పురాణం చెప్పాడు..మా కమ్మకుల ప్రభువు చంద్రబాబుగారిని జైల్లోనే లేపేయాలి…లేదా..దీర్ఘకాల వ్యాధులకు గురి చేయాలని..జైలు గదిలోకి విషవాయువులను పంపిస్తున్నారంట…వేరే పనులు చేసా..మరి దోమలు వదులుతున్నారా..లేదా దోమలు కుడుతున్నాయా..ఏం గవర్నమెంట్స్ అండీ ఇవీ..అంటూ ఈ ఎల్ ముండల సాంబడు..కమ్మగా సిగ్గులేకుండా దోమల పేరుతో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు..

అయితే ఇవాళ అసెంబ్లీలో ఈ పచ్చ మీడియా చెబుతున్న మస్కిటో క్రైమ్ స్టోరీలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు..టీడీపీ నేతలు..పచ్చ మీడియా ఛానళ్లు రోడ్డు మీద బట్టలిప్పి నగ్నంగా భజన చేస్తున్నాయంటూ..విరుచుకుపడ్డారు.ముఖ్యమంత్రి జగన్ గారు..దోమలను పంపిస్తున్నారంట..బాబుగారిని కుట్టి చంపమని అంటూ…సెటైర్ వేశారు..దోమల ద్వారా విషాన్ని చంద్రబాబు శరీరంలోకి పంపించి..ఆయన్ని లేపే కుట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడని..పచ్చమీడియాలో ఓ స్టోరీ చెప్పారు..అవి కూడా విషపు దోమలంటా..ఇంకో అడుగు ముందుకేసి రాజమండ్రి జైల్లో బయోవెపన్స్ ప్రయోగించి చంద్రబాబును లేపేయమని జగన్ ని పురమాయించారని..అని పచ్చ సాంబడు చెబుతున్నాడు అధ్యక్షా…అంటూ…అసలు చంద్రబాబుగారి బొల్లి చర్మాన్ని కుడితే..దోమలు బతుకుతాయా అధ్యక్షా…అంటూ కురసాల వేసిన వ్యాఖ్యలకు అసెంబ్లీ అంతా నవ్వులు కురిసాయి…ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కురసాల వ్యాఖ్యలకు నవ్వు ఆపుకోలేక తెగ ఇబ్బందిపడ్డారనుకోండి.. మొత్తంగా ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా… బాబుగారిని జైల్లో దోమలతో లేపేయడానికి జగన్ కుట్ర చేస్తున్నాడంటూ లోకేష్ బ్యాచ్..పచ్చ మీడియా చేస్తున్న పైత్యపు ప్రచారం చూస్తుంటే కచ్చితంగా పచ్చ సాంబడుతో సహా…పచ్చ నేతలపూ దోమలు పగబట్టి..డెంగ్యూ వచ్చేలా చేసి..లోకేష్ భాషలో డె..గి పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat