Home / MOVIES / ఫిబ్రవరి 8న ‘యాత్ర-2’ విడుదల

ఫిబ్రవరి 8న ‘యాత్ర-2’ విడుదల

ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్గా ‘యాత్ర-2’ తెరకెక్కుతోంది. ఇందులో వైఎస్ఆర్ తో పాటు ఏపీ ప్రస్తుత సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పాత్ర ఉంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ని మేకర్స్ ప్రకటించారు. ‘యాత్ర-1’ రిలీజైన తేదీనే.. అంటే ఫిబ్రవరి 8న ‘యాత్ర-2’ రిలీజ్ కానుంది. ఈ మూవీని మహి వి. రాఘవ్ తెరకెక్కించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat