మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు లక్ష్మీ తను ఏం చేసినా కాస్త డిఫరెంట్ గా కాస్త కాంట్రవర్సీలకు దగ్గరగా చేస్తుంటుంది. భిన్నమైన ప్రయోగాలు, బోల్డ్ గా మాట్లాడటం లో లక్ష్మీది అందవేసిన చేయి. ఇప్పటికే యాక్టర్ గా , నిర్మాతగా, హోస్ట్ గా చాలా చేసింది. తాజాగా మరో కొత్తరకమైన హోస్ట్ గా కనిపించబోతుంది. అయితే ఇందులో తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా విన్నూత్నమైన పొగ్రాంతో మనముందుకు రాబోతుంది. ఈ షోలో బెడ్ రూం విషయాలు, పర్సనల్ విషయాలు చెబుతానంటుంది. ఇప్పటికే ఇంటర్వూలు అయిపోయాయని చెబుతున్న మంచు లక్ష్మీ.. సమంత నాగచైతన్య పర్సనల్ విషయాలు, వరుణ్ తేజ్ విషయాలు చెబుతానంటుంది. వూట్ ఆప్ లో ఈ షో వస్తుందని చెబుతుంది. ఈ షో హాట్ హాట్ గా సాగుతుందని చెబుతుంది సమంత
