Home / ashok

ashok

ప్రాణాన్ని బలిగొన్న లాక్ డౌన్..!

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే .దీంతో వలసకార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊరు వెళ్ళడానికి ఎటువంటి రవాణా మార్గాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు కాలినడక కొనసాగిస్తున్నారు .ఈ నేపథ్యంలో 150 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి కాసేపట్లో ఇంటికి చేరుకోబుతున్న సమయంలో ఓ 12 ఏళ్ళ బాలిక మరణించింది …వివరాల్లోకి వెళ్తే .. …

Read More »

అమెరికాలో అల్లకల్లోలం..ఒక్కరోజులోనే అన్ని మృతులా !

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1480 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాఫ్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ మరణాలు గురువారం రాత్రి 8:30 గంటల మధ్య నుంచి శుక్రవారం రాత్రి 8:30 గంటల మధ్య సంభవించాయని తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు 2.76 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు …

Read More »

ఒకప్పుడు మందులు కూడా దొరకని దేశం..ఇప్పుడు ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తుంది

ఒకప్పుడు అమెరికా ఆర్ధిక ఆంక్షలతో పిల్లలకు తిండి, మందులు కూడా దొరకని స్థితి నుంచి నేడు కరోనా మీద యుద్దానికి అనేక దేశాలకు తమ డాక్టర్ లను పంపించే స్థాయికి ఎదిగిన దేశం… అమెరికా కూడా ఇప్పుడు క్యూబా సహాయం తీసుకోవటం మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది… క్యూబన్ డాక్టర్లు ఇటలీలో విమానం దిగుతున్నప్పుడు ఇటలీ ప్రజల ఆహ్వానం పలుకుతున్న వీడియో యూట్యూబ్ లో ఉంది చూడండి… ఆ స్పందన …

Read More »

ఈఎంఐ విషయంలో కంగారు వద్దు..క్రింద ఇచ్చిన వివరాలకు మెయిల్ చేస్తే చాలు !

చాలా మంది ఈఎంఐ విషయంలో ఇప్పటికి డౌట్ గానే ఉన్నారు. ఇందులో భాగమగా ఇప్పటికే ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా బ్యాంకు లు కూడా దానిని అంగీకరించాయి. అయితే ఈఎంఐ లు ఆటో డెబిట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా చెయ్యక తప్పదు. For Cancellation of Auto Debit EMI Please Check & Do The Needful. Dear Sir Auto Debit EMI Cant be Cancelled.You …

Read More »

కాకినాడ పోర్ట్ లో కలకలం…చైనా బ్యాచ్ ఎంట్రీ !

దేశం మొత్తం మీద రాష్ట్రాల వారీగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు కొంచెం మంచిగానే ఉన్నాయని చెప్పాలి. అక్కడ కరోనా ప్రభావం తక్కువగానే ఉందని అందరు అంటున్నారు. కాని ఇప్పుడు అక్కడే అసలు ప్రమాదం మొదలైంది. తాజాగా ఈరోజు 17 కేసులు నమోదు అయ్యాయి. దాంతో కేసుల సంఖ్యా కాస్తా 23 నుంచి 40 కి చేరుకుంది. ఇదంతా మర్కజ్ ప్రభావమే అని అంటున్నారు.ఇక తాజాగా కాకుండా పోర్ట్ లో ఇదే …

Read More »

వెలుగులోకొచ్చిన మర్కజ్..ఇదే ఆరంభమా ?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ కేసులు తగ్గుమొకం పెట్టడంతో అందరు ఆనందంగా ఉన్న సమయంలో ఇప్పుడు అందరిని కలవరపరిచే విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే మర్కజ్. ఇప్పుడు ఈ మర్కజ్ వల్ల కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది చాలా లేట్ గా విలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజే ఎక్కువ కేసులు, మరణాలు రావడానికి కారణం ఇదేనని ఆరోగ్య శాఖ అధికారులు …

Read More »

వాట్సాప్ లో పిచ్చి మెసేజెస్..తేడా వస్తే ఏడాది జైలు శిక్ష!

కరోనా వైరస్ బాధితుల లిస్టు అంటూ కొంతమంది పేర్లు, వారి వ్యక్తిగత వివరాలతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అట్లా ఫేక్ న్యూస్ పెడుతున్న వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది. ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇవ్వాళ కరోనా గురించి వాట్సాప్ లో పుకార్లు వ్యాప్తి చేస్తున్న సాయి కిరణ్ అనే వ్యక్తి పై Cr.No:124/2020 …

Read More »

కరోనా చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి నయం..మంత్రి కేటీఆర్‌ !

గాంధీ  ఆస్పత్రి  ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి పూర్తిగా నయమైందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  రాష్ట్రంలో  ఇప్పటి వరకు  67 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇటీవల కరోనా సోకడంతో  చికిత్స పొందుతున్న 11 బాధితులకు  తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని  కేటీఆర్‌ ట్విటర్లో పేర్కొన్నారు.  వీరందరిని ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో  జీహెచ్‌ఎంసీ పరిధిలో 145 …

Read More »

ప్రతి ఇంటిని జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకుంటుంటే బాబు జీర్ణించుకోలేకపోతున్నారట !

ప్రపంచవ్యాప్తంగా అందరిని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఈమేరకు అందరు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక భారతదేశంలో కూడా ఎక్కువ గా వైరస్ పెరగడంతో ఇక్కడ కూడా లాక్ డౌన్ విధించారు. ఇక మరోపక్క రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ కి అంతగా ప్రమాదం లేదనే చెప్పాలి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ” అతి తక్కువ కరోనా పీడితులతో రాష్ట్ర ప్రజలు నిర్భయంగా ఉండటం పచ్చ …

Read More »

దేశా ప్రజలకు అండగా ఒప్పో కంపెనీ..కోటి రూపాయలు విరాళం !

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఒప్పో ముందంజలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు ఎక్కడ చూసినా ఒప్పో బ్రాండ్ నే ఎక్కువ శాతం వినియోగంలో ఉంది. అయితే అసలు విషయానికి వస్తే తాజాగా ఒప్పో మానవత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఈ వైరస్ విపరీతంగా పెరుగుపోతుంది. దాంతో ఎందరో కరోనా మహమ్మారిని తరిమి …

Read More »