Home / ashok (page 10)

ashok

బిత్తిరి సత్తికి నేను పెద్ద ఫ్యాన్..అనుష్క సంచలన వ్యాఖ్యలు !

అరుంధతి, భాగమతి, రుద్రంమాదేవి, దేవసేన ఇలా ఏ పాత్రలోనైనా సరే తన నటనతో అందరిని అబ్బురమనిపించే అనుష్క టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లో కుర్రకారును పిచ్చేకించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఆమెకు కొట్టిన పిండి అని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలంగాణలో ఫేమస్ కమెడియన్ బిత్తిరి సత్తిపై సంచలన కామెంట్స్ …

Read More »

శృంగారంతో కరోనాకు చెక్..నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం !

శృంగారం అనేది ఆనందానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెప్పాలి. స్త్రీ, పురుషుల మధ్య జరిగే కార్యాచరణ వల్ల ఆరోగ్యం ఇంకా పెరుతుంది. ఇక అసలు విషయానికి వస్తే సెక్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అవి ఏమిటో అనేది ఎన్నో పరిశోధనలలో తేలింది. ఇంకా చెప్పాలంటే సెక్స్ మహిళల యొక్క జ్ఞాపక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఈ సెక్స్ ప్రపంచ జనాభాని వణికిస్తున్న కరోనా వైరస్ …

Read More »

అరకు పర్యాటకులకు శుభవార్త..త్వరలోనే ఆ పని పూర్తి !

భారతదేశంలో అరకు ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ముఖ్యంగా చలికాలంలో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి రావాలంటే రైలు మరియు రోడ్ మార్గాలు ఉన్నాయి. కాని ఎక్కువగా రైలు మార్గం ఎంచుకుంటారు. ఎందుకంటే ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యలో గుహలు చూడముచ్చటగా ఉంటాయి. రోజులు గడిచేకొద్ది జనాలు పెరుపోవడంతో పర్యాటకుల …

Read More »

తాను సంపాదించిన మొత్తం కరోనా భాధితులకు ఇచ్చేస్తున్న టెన్నిస్ స్టార్ !

వింబుల్డన్ ఛాంపియన్ మరియు ప్రపంచ నెంబర్ 2 టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ కరోనా మహమ్మారితో తో పోరాడుతున్న వారికి సంబంధించి రోమానియాలో వైద్య పరికరాల కోసం ఆమె సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా పేస్ బుక్ ద్వారా ఆమె ప్రజలకు ఒక సందేశం పంపింది. బుకారెస్ట్ మరియు కాన్స్టాంటాలోని ఆసుపత్రులకు సహాయం చేయాలని ఆమె భావించింది మరియు అధికారుల సూచన మేరకు అన్నీ అనుసరించాలని ప్రజలను కోరింది. …

Read More »

విద్యార్థులకు శుభవార్త..పరీక్షలు లేకుండానే ప్రొమోషన్ !

కరోనా ప్రభావంతో దేశం మొత్తం స్కూల్స్, కాలేజీలు, మాల్స్, పార్కులు ఇలా జనసంచారం ఉన్న అన్నీ మూసేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతకుముందే ఎక్కువ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో స్కూల్స్ కి బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి బంద్ ప్రకటించడంతో పరీక్షలు ఆగిపోవడంతో 8వ తరగతి విద్యార్ధులు వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ అవుతారని …

Read More »

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా..తెలంగాణ జాగ్రత్త !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 130పైగా కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే మాత్రం మహారాష్ట్రలో …

Read More »

బిగ్ బాస్ ఎఫెక్ట్..హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బ్యూటీ !

టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ హాట్ ముద్దుగుమ్మల్లో హైదరాబాద్ హీరోయిన్ నందిని రాయ్ ఒకరని చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ 2010 లో మిస్ ఆంధ్రా అవార్డు సాధించింది. అనంతరం తన టాలెంట్ ని ఇక్కడితోనే ఆపేయకుండా సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. మాయ, మోసగాళ్ళకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో నటించింది. కాని పేరు మాత్రం అంతగా రాలేదు. అంతేకాకుండా నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసిన బిగ్ …

Read More »

మొదటిసారి తన అభిమానులను బ్రతిమిలాడిన రాంచరణ్..ఎందుకంటే !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొదటిసారి తన అభిమానులు ముందుకు వచ్చి బ్రతిమిలాడాడు. ఇంతకు ఆ హీరో అలా ఎందుకు చేసాడు అని అనుకుంటున్నారా. దానికి ఒక బలమైన కారణమే ఉంది. అదేమిటంటే ఈ నెల 27న రాంచరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా తన అభిమానులను ఒక కోరిక కోరాడదు. అది ఒక లెటర్ రూపంలో రాసాడు. ఇంతకు ఆ లెటర్ లో ఏముంది అంటే..” మీకు నా మీద …

Read More »

క్రికెట్ చరిత్రలో యావత్ ప్రపంచం మర్చిపోలేని రోజు..బంగ్లాపై భారత్ ఓటమి !

క్రికెట్ చరిత్రలో ఈరోజు యావత్ ప్రపంచం మర్చిపోలేని రోజు. మార్చ్ 17, 2007 ప్రపంచ కప్ లో భారత్ బంగ్లాదేశ్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో విషయం ఏమిటంటే అప్పటి ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పసికూన జట్టుగా భరిలోకి వచ్చింది. కాని అదే జట్టుపై భారత్ దారుణంగా ఓడిపోయింది. తద్వారా భారత్ అందరి దగ్గర ఎన్నో అవమానాలు ఎదురుకుంది. ఆ మ్యాచ్ ఎందరో ప్లేయర్స్ రూపురేఖలను మార్చేసింది. …

Read More »

కరోనా ఎఫెక్ట్..ఏసీ, స్లీపర్ కోచ్ లకు తేడా లేకుండా పోయింది !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అన్ని స్టేడియంలు మూసేసారు. అంతేకాకుండా రోజుకొకటి చొప్పున రాష్ట్రాల వారిగా ఆ ప్రభావం తాకిడిని బట్టి ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే లోకల్ ట్రైన్స్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సెంట్రల్ రైల్వే డిపార్టుమెంట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. …

Read More »