Home / ashok (page 5)

ashok

అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్టు కింద జైలుకే !

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కొరోనా మహమ్మారి కమ్మేసింది. ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో యావత్ ప్రపంచం ఏమీ తోచని పరిస్థితిలో ఉంది. చైనా వుహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఎక్కువ శాతం ఇటలీని ముచ్చేసింది. ఇది వారు చేసుకున్న తప్పిదం అనే చెప్పాలి. దాంతో శవాలు కాల్చడానికి కూడా కాళీ లేకుండా పోయింది. ఇక మరోపక్క ఇండియా పరిస్థితి కూడా అలా కాకూడదనే మోదీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. …

Read More »

మూలపడిన అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి.

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అత్యవసర సేవలపై స్పందించారు. ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి ముంగిటికి వచ్చే 108, 104 అంబులెన్సు సర్వీసులను సిఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ గారు పరిపుష్ఠం చేశారు. ఆపత్కాలంలో వాటి లభ్యతతో ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. మూలపడిన ఈ అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. మరో ట్వీట్ లో “అసెంబ్లీ, రెవిన్యూ …

Read More »

కరోనా అప్డేట్స్..20వేలకు చేరిన మరణాల సంఖ్య..అక్కడే ఎక్కువగా !

కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.  నాలుగున్నర లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యారు.  చైనాలోని  3500 మందికి పైగా మృతి చెందగా.. స్పెయిన్‌, ఇటలీలో …

Read More »

ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు విరాళం

కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటించిన యుద్ధానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏడాదికి ఐదుకోట్లు మంజూరవుతాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన లోక్‌సభ, …

Read More »

ప్రజా ప్రతినిధులు అందరూ ప్రజలకు అండగా ఉండాలి..సీఎం కేసీఆర్ !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న కేసులు ఏప్రిల్‌ 7 కల్లా కోలుకొని డిశ్చార్జ్‌ అవుతారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 114 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. స్వతహాగా నియంత్రణ పాటించి ఎక్కడి వారు అక్కడ ఉండాలి. రాష్ట్రంలో 19,313 మందిపై నిఘా ఉంది. నిఘాలో ఉన్న వ్యక్తుల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని చెప్పాం. అప్రమత్తతే మనల్ని కాపాడుతుంది. ప్రజలు వందశాతం …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్ డౌన్ !

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి రెండోసారి ప్రసంగించగా ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు బయటపెట్టారు. భారత్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏప్రిల్ 21 వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు.

Read More »

ఈ మహమ్మారి నుంచి ఇండియానే దారి చూపాలి..ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ !

ప్ర‌పంచ‌దేశాల‌కు కరోనా ఓ శాపంలా మారింది.  అనేక దేశాల్లో జ‌నం ఆ వైర‌స్‌తో వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా మూడున్న‌ర ల‌క్ష‌ల మందికి ఆ వ్యాధి సోకింది.  కోవిడ్‌19తో సుమారు 14 వేల మంది మ‌ర‌ణించారు. మ‌న దేశం కూడా ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ది.  దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.  క‌రోనాపై మీడియా స‌మావేశం నిర్వ‌హించిన డ‌బ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మైఖేల్ ర్యాన్ కొన్ని …

Read More »

బ్రేకింగ్ న్యూస్..మరో ప్రసంగానికి మోదీ రెడీ…ఇక రోజు కర్ఫ్యూ నేనా ?

ప్రపంచవ్యాప్తంగా రోజురోజికి కరోనా వైరస్ ప్రబావం పెరిగిపోతుంది. ఇండియాలో కుడా భారీగా ఈ వైరస్ ప్రభావం కనిపించడంతో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మరోసారి ఈరోజు అనగా మంగళవారం రాత్రి 8గంటలకు వైరస్ కోసం కొన్ని సూచనలు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆదివారం జనతా కర్ఫ్యూ విధించగా విశేష స్పందన లభించడంతో సోమవారం కొన్ని జిల్లలను లాక్ డౌన్ గా ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పుడు జరగబోయే ప్రసంగంలో …

Read More »

బ్రేకింగ్…లాక్ డౌన్ అయిన మరికొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే !

కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించుకోడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మార్చి 22న దేశమంతటా కర్ఫ్యూ విధించారు. దీనికి ప్రజలు సానుకూలంగా స్పందించడంతో కేంద్రం 75 జిల్లాలను లాక్ డౌన్ చెయ్యాలని నిర్ణయించింది. ఇక తాజాగా ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం  32రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను లాక్ డౌన్ చేసింది. దీని ప్రకారం చూసుకుంటే మొత్తం …

Read More »

తెలుగు రాష్ట్రాలకు కొండంత అండగా నిలిచిన హీరో నితిన్..!

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 400లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. దేశం మొత్తం మీద ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళలో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించ్నారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ …

Read More »