Home / KSR (page 169)

KSR

మ‌ళ్లీ ఒకే వేదిక‌పై చిరంజీవి, బాల‌కృష్ణ‌..!

ఇటీవ‌ల కాలంలో మెగా, నంద‌మూరి హీరోల మ‌ధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. ఒక‌రు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌కు మ‌రొక‌రు హాజ‌ర‌వుతూ అభిమానుల్లో నూత‌నోత్సాహాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య స్నేహం ఎంత వ‌ర‌కు వెళ్లిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక అస‌లు విష‌యానికొస్తే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా న‌టిస్తున్న మొద‌టి చిత్రం విజేత. మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా …

Read More »

హీరో ధ‌నుష్‌కు తీవ్ర గాయాలు..!

2015లో ధ‌నుష్ హీరోగా రూపొందిన మారీ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కూడా ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. స‌న్నివేశంలో భాగంగా భారీ యాక్ష‌న్ స‌న్నివేశంలో పాల్గొంటుండగా ధ‌నుష్‌కు తీవ్ర గాయాల‌య్యాయ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ధ‌నుష్ కుడికాలు, ఎడ‌మ చేతికి బ‌ల‌మైన గాయాలు అయిన‌ట్టు వారు తెలిపారు. శ‌రీరానికి తీవ్ర గాయాలైన‌ప్ప‌టికీ ధ‌నుష్ వాటినేమీ లెక్క చేయ‌క షూటింగ్‌ను పూర్తి …

Read More »

మెగా వార‌సురాలికి మ‌రో ప‌రీక్ష‌..!

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఏకైక మీరోయిన్ నిహారిక‌. టాలీవుడ్‌లో పాపులారిటీ ద‌క్కించుకునే క్ర‌మంలో నిహారిక తొలి అడుగుల్లోనే ఉంది. ఆమె హీరోయిన్‌గా న‌టించిన తొలి సినిమా ఒక మ‌న‌స్సు బాక్సాఫీస్‌ను ఆక‌ట్టుకోలేక పోయింది. త‌రువాత తండ్రి నాగ‌బాబుతో క‌లిసి నాన్న‌కూచీ వెబ్‌సిరీస్‌లో క‌లిసి న‌టించి ఆకట్టుకుంది. అంత‌కు ముందు కెరీర్‌లో మొద‌ట‌గా ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ్ వెబ్ సిరీస్‌లోనూ న‌టించింది. నిహారిక న‌టించిన రెండు వెబ్ సిరీస్‌ల‌ను డైరెక్ట్ చేసింది …

Read More »

స‌మ్మోహ‌నం బ్యూటీకి.. క్రేజీ ఆఫ‌ర్స్‌..!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం హీరోయిన్ల కొర‌త ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా కొంత మంది హాట్ బ్యూటీలో ఆ కొర‌త‌ను క‌వ‌ర్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మ‌ధ్య అతిధిరావ్ హైద‌రి పేరు టాలీవుడ్‌లో గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఇటీవ‌లె ఆమె న‌టించిన స‌మ్మోహ‌నం సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఆ సినిమా యూఎస్‌లో మంచి టాక్‌తో డాల‌ర్స్‌ను రాబ‌డుతోంది. ఇక అస‌లు విష‌యానికొస్తే.. అతిధి హైద‌ర్‌కు టాలీవుడ్‌లో ల‌క్కీ ఆఫ‌ర్‌ను ద‌క్కించుకున్న‌ట్టు చిత్ర పురి కాల‌నీ …

Read More »

దేశానికే ఆదర్శం కేసీఆర్ పాలన.. మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం..!!

రాజ్యసభసభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు, ఎంపీపీ వొడితల సరోజినీ దేవి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఇవాళ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామస్తుల తో మాట్లాడారు. ఎంపీ దంపతులు, ఎమ్మెల్యేకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ …

Read More »

ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ నగరం బెస్ట్..!!

ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో దేశంలోనే అగ్ర‌గామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ న‌గ‌రానికి ప్ర‌క‌టించిన స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018 ప్ర‌త్యేక పుర‌స్కారాన్ని ఇవాళ ఇండోర్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక స‌మావేశంలో కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్‌పూరి హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌కు అంద‌జేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌లు కూడా ఈ అవార్డును అందుకున్న‌వారిలో ఉన్నారు. …

Read More »

కేసీఆర్ ఒక్క పిలుపు ఇస్తే..ఆంధ్రాలో చంద్రబాబుకు దారుణమైన ఓటమి తప్పదు

తన మంచితనం , మానవత్వం , విశాల రాజకీయ దృక్పథంతో తెలంగాణతో పాటు దేశంలోనూ ఒక ఇమేజ్ సంపాదించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రా ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతున్నది . దానికి ప్రధాన కారణం తెలంగాణలో 95 శాతానికి పైగా కేసీఆర్ ప్రజల్లో అభిమానం పెంచుకుంటుంటే ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్ధ పాలన పై అక్కడి ప్రజలు విసుగు చెందుతున్నరు . కేసీఆర్ లాంటి నాయకుడు తమకూ ఉంటే బాగుండేదన్న …

Read More »

కన్నతల్లి అని చూడకుండా..ట్రాక్టర్ కింద పడేశాడు.!! వీడియో

ప్రస్తుతం ఆధునిక యుగంలో మానవత్వం మంట గల్సిపోతుంది.ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఒక పక్క మహిళపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు .మరోపక్క కన్న వారిపైనే కన్నబిడ్డలు దాడులు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర లోని వాసిమ్ గ్రామంలో నవమాసాలు మోసి..కని పెంచిన కన్నతల్లిని కడతేర్చాడు ఒక ప్రభుద్దుడు .ఆ ప్రబుద్ధుడికి గ్రామంలో ఒక వ్యక్తికీ భూవివాదాలు చోటుచేసుకున్నాయి .దీంతో దీనిపై ఇరువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు .అయితే న్యాయస్థానం ఆ భూమి వేరే …

Read More »

నీ బరువు ,బాధ్యత ఎప్పుడూ నాదే మేడం..!!

అర్జున్ రెడ్డి సినిమాతో నటుడు విజయ్ దేవరకొండ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే మరో ప్రేమకథా చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆలరించడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’ . ఈ సినిమాలో ‘ఛలో’ సినిమా నటి రష్మిక మంథన కథానాయికగా నటిస్తోంది. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అయితే ఈ …

Read More »

ప్రభుత్వ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి..!!

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.జూబ్లీహిల్స్ అపోలో మెడికల్ కాలేజీలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, అపోలో ఆస్పత్రి సంయుక్తంగా ఇచ్చిన వృత్తి నైపుణ్య కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ఎస్సీ యువతలో దాగిఉన్న నైపుణ్యతను వెలికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat