Home / KSR (page 171)

KSR

గుమ్మడి నర్సయ్యను పరామర్శించిన మంత్రి తుమ్మల

ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆకస్మిక గుండెపోటుతో ఇవాళ ఆస్పత్రిలో చేరారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో చేర్పించారు. నర్సయ్య గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే …

Read More »

రామరాజ్య స్థాపనే సీఎం కేసీఆర్ ఆశయం..!!

రామ‌రాజ్య స్థాప‌నే ల‌క్ష్యంగాముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పాల‌న చేస్తున్నార‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం కోడ్గ‌ల్ గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోని ప‌ల్గు తండాలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్క‌రించిన అనంత‌రం మంత్రి ల‌క్ష్మారెడ్డి ఆ తండా వాసుల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. రాష్ట్రంలో గ‌త 60 ఏండ్ల‌ల్లో జ‌ర‌గ‌ని అభివృద్ధి కేవ‌లం ఈ నాలుగేళ్ళ‌ల్లోనే జ‌రిగింద‌న్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమాల‌తో తెలంగాణ …

Read More »

గొప్ప మనస్సు చాటుకున్న సమంత..!!

అందాలగుమ్మ అక్కినేని కోడలు సమంత ఎంత అందంగా ఉంటదో..ఆమె మనస్సు కూడా అంతే అందమైనది .ఎవరికైనా కష్టం వస్తే వెంటనే చలించిపోతుంది.తనకు చాతనైనంత సాయం చేసి గొప్ప మనస్సును చాటుకుంటుంది.అయితే ఇప్పటికే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద బాలలను ఆదుకుంటోంది. అనారోగ్యంతో ఉన్న బాలలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటుంది.ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని కోడలు సమంత మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తన …

Read More »

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఈ క్రమంలోనే అయన తన రాజీనామా లేఖ ను కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కి మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కూడా పంపారు.రేపు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అయన తెలిపారు. అయితే ప్రస్తుతం అయన ఏ పార్టీ …

Read More »

పాల వ్యాపారంలోకి ప్రముఖ నిర్మాత..!!

దగ్గుబాటి సురేష్ అంటే ఆయనొక పెద్ద నిర్మాత ..అతని తండ్రి పెద్ద నిర్మాత .గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటి సినీ విమర్శకులు చెబుతుంటారు .రాష్ట్రంలో ఉన్న సినిమా ధియేటర్లలో సగం వీరివే అని అందరు అంటుంటారు .వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే సినిమాలు ..లగ్జరీ లైఫ్ ఇది దగ్గుబాటి కుటుంబం . అలాంటి సంపన్నమైన ..పేరు ప్రఖ్యాతులు ఉన్న దగ్గుబాటి సురేష్ …

Read More »

ఈ చిట్కాలు పాటిస్తే కాళ్ల నొప్పులు వెంటనే మాయం..!!

సాధారణంగా ఎక్కువ సేపు నిల‌బ‌డ‌డం లేదా బాగా న‌డ‌వడం, వ్యాయామం ఎక్కువ‌గా చేయ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కాళ్ల నొప్పులు వ‌స్తాయి. అయితే కొన్ని స‌హ‌జసిద్ధ‌మైన ప‌ద్ధ‌తుల‌ను ఉప‌యోగించి కాళ్ల నొప్పుల‌ను త్వరగా త‌గ్గించుకోవ‌చ్చో.అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. see also:తుల‌సి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? 1. మొదటగా ఒక బకెట్ లో వేడినీటిని తీసుకొని రెండు చెంచాల వెనిగర్ ను అందులో వేయాలి. …

Read More »

ఆ మెసేజ్ లను చూడనివ్వట్లేదు..రేణూ దేశాయ్ సంచలనం..!!

ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ తాజాగా మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నసంగతి తెలిసిందే.అయితే ఈ విషయాన్నీ ఆమె స్వయంగా పలు టీవీ చానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు.ఈ క్రమంలోనే ఇటీవల రేణు దేశాయ్ ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే మరోసారి తాజాగా ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో స్విమ్‌ డ్రెస్‌లో …

Read More »

రైతు బంధు చెక్కును వెనక్కి ఇచ్చిన సుమ-రాజీవ్ కనకాల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి రాష్ట్ర ప్రజలనుండే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కొంతమంది పెద్ద పెద్ద రైతులు,మంత్రులు,నాయకలులు ,అధికారులు రైతు బంధు చెక్కును తిరిగి ప్రభుత్వానికే అందజేస్తున్నారు. అందులోభాగంగానే తమకు అందించిన రైతు బంధు చెక్కును నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు. ఆ సొమ్మును రైతు సంక్షేమానికి …

Read More »

ఎన్నికల నాటికి ఆర్టీసీ బస్‌డిపో

ఎన్నికల నాటికి ఏటూరునాగారంలో ఆర్టీసీ మినీ బస్‌ డిపో ఏర్పాటు చేయిస్తానని మంత్రి చందూలాల్‌ స్పష్టం చేశారు. ఆయన ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు రూ.7 కోట్లతో మంజూరైన మాతా, శిశు సంరక్షణా కేంద్ర భవనం పనులను గురువారం ప్రారంభించారు. సామాజిక వైద్యశాలల జిల్లా ఆరోగ్య సమన్వయకర్త డా.పి.గోపాల్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాలసిస్‌ కేంద్రం ములుగుతో పాటు ఏటూరునాగారానికి సైతం మంజూరైందని త్వరలో ఏటూరునాగారంలో కూడా …

Read More »

హమాలీలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు

24 డిమాండ్లతో సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీలు సమ్మెకు దిగారు. వీరి డిమాండ్స్ పై మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ హమాలీ సంఘాలతో చర్చలు జరిపి కొన్నింటిపై నిర్ణయం తీసుకోగా.. ప్రధాన డిమాండ్ అయిన హమాలీ చార్జీలపై గురువారం సచివాలయంలో మంత్రి ఈటల , కమిషనర్ అకున్ సబర్వాల్ సంఘాలతో చర్చలు జరిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat