రంజాన్ నెల ఉపవాస దీక్షలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఇవ్వనున్నారు.అందులోభాగంగానే ఏడువేల మందికి సరిపడేలా ప్రభుత్వం ఇఫ్తార్ ఏర్పాట్లుచేసింది. అయితే దావతే ఇఫ్తార్ కు రావాల్సిందిగా ఇప్పటికే అందరికి ఆహ్వానకార్డులు పంపిణీ చేశారు. see also: 400 మంది వీవీఐపీలు, మరో 1000 మంది వీఐపీలు, 5600 మంది సామాన్య ముస్లింల కోసం …
Read More »మొబైల్ వినియోగదారులకు గూగుల్ సంస్థ గుడ్ న్యూస్
మొబైల్ వినియోగదారులకు గూగుల్ సంస్థ శుభవార్త చెప్పింది . డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే శాఖ రైల్ టెల్ సహకారంతో 2016 జనవరిలో తొలిసారిగా ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోభాగంగానే ఇప్పుడు వీటి సంఖ్యను పెంచింది. భారత రైల్వే శాఖ అనుబంధ టెలికాం సంస్థ రైల్ టెల్ సాయంతో దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు …
Read More »Comedy Actor Prudhvi Raj Reveals Shocking Facts | Full Interview
Comedy Actor Prudhvi Raj Reveals Shocking Facts | Full Interview
Read More »రేపే చేప ప్రసాదం పంపిణీ..!!
ఆస్తమా రోగులకు జూన్ 8వ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం అవుతుంది. మొత్తం చేప ప్రసాదం పంపిణీకి 36 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీఐపీ, వికలాంగులకు స్పెషల్ కౌంటర్లు ఉన్నాయి. వృద్దులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందరూ ఒకేసారి రాకుండా.. టోకెన్ల విధానం అమలు చేస్తున్నారు. ఇందు కోసం 34 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్ల పంపిణీ …
Read More »ఉత్తమాటలు మానుకో..ఉత్తమ్‌కుమార్ రెడ్డి..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభినందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కానీ కాంగ్రెస్ నేతల కంటికి ఇవి కనిపించడం లేదని, దీనిని ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు పథకాన్ని రాబంధు పథకమనడంపై మండిపడ్డారు. ఒక జాతీయ పార్టికి రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు పథకం రాబంధు …
Read More »వైఎస్ జగన్‌తో రమణ దీక్షితులు భేటీ..ఎందుకంటే..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిశారు.టిటిడిలో అవినీతి, అక్రమాలు, ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా అయన తనకు జరిగిన అన్యాయాన్ని జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. వారసత్వంగా వచ్చిన …
Read More »మిథాలీరాజ్ కు అరుదైన గౌరవం..!!
మహిళల క్రికెట్‌లో రికార్డులమోత మోగిస్తున్న భారత వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ లో భాగంగా ఇవాళ శ్రీలంకతో జరిగన మ్యాచ్ లో మిథాలీ రాజ్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆమె ఇంటర్నేషనల్ టీ20ల్లో భారత్ తరపున 2వేల పరుగుల మైలురాయిని …
Read More »ఏ రాష్ట్రంలో లేని విధంగా.. రైతు భీమా..మంత్రి ఈటల
రైతులకోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రైతు బీమా పధకాన్ని అమలు చేయబోతున్నామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈ ట ల రాజేందర్ అన్నారు .ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రెడ్ హిల్స్ లోని ఎఫ్ టాప్సీలో దేశంలో ఇన్సూరెన్స్ రంగ అవసరంపై నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ఈటల పాల్గొన్నారు. సందర్భంగా అయన మాట్లాడారు.పరిశ్రమలకు ఎలాంటి అంతరాయం …
Read More »పోలీసు ఉద్యోగాలకు వయసు సడలింపు..!!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖలో 18,428 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పోలీసు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌కు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. see also:ఒకే ఒక్కడు పరీక్ష ..తనిఖీ కోసం రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పోలీసు శాఖతో …
Read More »బీజేపీ కొత్త స్కెచ్…బాబు టీంలో వణుకు…తర్వాత ఏంటి?
అధికార తెలుగుదేశం పార్టీలో కలకలం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతానికి తోడుగా ఆయన మంత్రివర్గ సహచరులు ముఖ్యనేతలు చేస్తున్న ఎదురుదాడిపై బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టడమే..టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టేందుకు కారణమైంది. ఏకంగా బీజేపీ ఎప్రత్యక్ష ఎదురుదాడికి దిగుతుండటంతో సైకిల్ పార్టీ నేతల్లో భయం మొదలైందని అంటున్నారు. see also: మంత్రి అఖిల ప్రియపై గవర్నర్‌కు ఫిర్యాదు..! బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పిన అనంతరం ఆ …
Read More »