ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో తెలుగుదేశం పార్టీ రెండో రోజు మహానాడు సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ సీనియర్ నేతలు,మంత్రులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు రాష్ట్ర ప్రజలకు వివరించాలని అన్నారు..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ సీఎం కావడం ఖాయమని…తాత ఎన్టీఆర్‌కు …
Read More »కేసీఆర్ చంద్రబాబు కంటే తెలివైనోడు..!!
టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి అనంతరం మీడియా ద్వారా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై సంచలన వాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు …
Read More »ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరో చెప్పిన టీడీపీ మాజీ మంత్రి..!!
టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణానికి కారణం ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,టీడపీ అధినేత చంద్రబాబే అని టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.ఈ సందర్భంగా బాబుపై సంచలన వాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »కేసీఆర్ ఢిల్లీ టూర్…జాతీయ రాజకీయాల్లో కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన గులాబీదళపతి కేసీఆర్…ఆ ప్రకటన చేసిన తర్వాత మొట్టమొదటి ఢిల్లీకి వెళ్లారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, …
Read More »శరీరంలో వేడిని తగ్గించే అద్బుతమైన చిట్కాలు ఇవే..!
శరీరంలో వేడి చాలా మందిని కలవరపెడుతుంది.పైగా అసలే ఇది ఎండాకాలం .ఇలాంటి సమయంలో వేడి అనేక సమస్యలకు దారి తీస్తుంది.మసాలా ఆహారాలు తిన్నా, మద్యం సేవించినా శరీరంలో ఎక్కువగా వేడి చేరుతుంది.ఇలా.. వేడి చేస్తే అనేక రకాలుగా సమస్యలు వస్తుంటాయి. అయితే కింద చెప్పిన విధంగా పలు చిట్కాలు పాటిస్తే దాంతో శరీరంలోని వేడిని త్వరగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక టీస్పూన్ కరక్కాయ …
Read More »రోడ్డు ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మృతి..!!
కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఉహించని విషాదం ఎదురైంది.ఆ పార్టీ సీనియర్ నాయకుడు, జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్ రోడ్డు ప్రమాదంలో ఈ రోజు ఉదయం చనిపోయారు.గోవా నుంచి బాగల్ కోట్ కు వస్తోన్న ఎమ్మెల్యే కారును తులసిగిరి వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భీమప్పను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. Congress MLA Siddu Nyama Gowda passed away in a road …
Read More »ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి నేడు .ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఎన్టిఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవలు జూ.ఎన్టిఆర్, కల్యాణ్‌రామ్, కుటుంబ సభ్యులు, తదితరులు ఆయనకు పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి …
Read More »ఐపీఎల్ ఫైనల్.. చెన్నై టార్గెట్-179
ఐపీఎల్ సీజన్-11 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది . ఈ రోజు ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. Innings Break! After being put to bat first, the @SunRisers post a total of …
Read More »ఎన్టీఆర్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్న ఎన్టీఆర్ బయోపిక్ పై డైరెక్టర్ ఎవరన్న దానిపై కొన్ని రోజులనుండి రకరకాల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయంపై హిరో బాలకృష్ణ స్పందించారు.డైరెక్టర్ ఎవ్వరనేది అధికారికంగా తెలిపారు..ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.బాలకృష్ణ హీరోగా, నిర్మాతగానూ వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్.. రెండు నెలల క్రితం ప్రారంభం కావడం, దర్శకుడు తేజా …
Read More »కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే..!!
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎల్.ఐ.సి. ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో మంత్రివర్గ సమావేశం జరిగింది. జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ రెండు అంశాలను ఆమోదించింది. …
Read More »