Home / KSR (page 203)

KSR

సన్ రైజర్స్ హైదరాబాద్ దే గెలుపు..ప్రముఖ జ్యోతిష్కుడి మాట..!!

ఐపీఎల్ విజేత ఎవరో నేడు తెలిసిపోనుంది. సీజన్ -11లో ట్రో ఫీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు ఫైట్ జరగనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .అయితే ఈ సీజన్లో మూడుసార్లు చెన్నైతో తలపడినప్పటికీ.. హైదరాబాద్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. నాలుగో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ట్రోఫీ నెగ్గాలని విలియమ్సన్ సేన …

Read More »

బ్రేకింగ్ : సంచలన ప్రకటన చేసిన దేవెగౌడ..!!

మాజీ ప్రధాని ,జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవెగౌడ సంచలన ప్రకటన చేశారు.కాంగ్రెస్‌ పార్టీకి ఝలక్ ఇచ్చారు.శాసనసభలో ఖాళీగా ఉన్న జయనగర్‌, రాజరాజేశ్వరీనగర్‌, రామనగర నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య పొత్తు ఉండదని దేవెగౌడ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత జయనగర్‌ను కాంగ్రెస్‌కు, ఆర్‌.ఆర్‌.నగర్‌ను జేడీఎస్‌కు కేటాయించేలా ఉభయపార్టీల మధ్య చర్చలు జరిగిన మాట నిజమేనని, అయితే ఇవి ఫలించలేదని స్పష్టం …

Read More »

ఆది కొత్త సినిమా ప్రారంభం..!!

ప్రముఖ హిరో సాయికుమార్ తనయుడు ఆది కొత్త సినిమా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైధతబాద్ మహానగరం ఫిలిం నగర్ సన్నిధానంలో ఈ సినిమాని చిత్ర యూనిట్ ఘనంగా లాంచ్ చేసింది.ఈ సినిమాకు చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సినిమా లాంచింగ్ కార్య‌క్ర‌మంలో వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. డీసీపీ.కృష్ణ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సాయి కుమార్ స్క్రిప్ట్ అందజేయడం జరిగింది. హీరో …

Read More »

‘రాజుగాడు’.. హిట్ ఖాయమట..!

టాలీవుడ్ యువనటుడు రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం “రాజుగాడు”. సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది.హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ జూన్ ఒకటో తేదిన విడుద‌ల చేయ‌నున్నారు. తనకి …

Read More »

హ్యాట్సాఫ్ రషీద్ భాయ్..మంచి మనసును చాటుకున్నరషీద్..!!

రషీద్ ఖాన్..ఈ పేరు ఇప్పుడు ప్రపంచంలో మారుమోగుతున్నది.శుక్రవారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన IPL క్వాలిఫ‌య‌ర్-2 మ్యాచ్‌లో రషీద్ చేసిన అద్భుత ప్రదర్శనపై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది.ఇటు సోష‌ల్ మీడియా ద్వారా ర‌షీద్‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. తన ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఒంటిచేత్తో హైదరాబాద్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.బ్యాటింగ్ లో 10 బంతుల్లోనే 34 పరుగులు చేసిన రషీద్ బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి 19 పరుగులిచ్చి 4 …

Read More »

ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సంతాపం తెలిపిన వైఎస్ జగన్

 గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి..ప్రముఖ సినీ నటుడు ,నిర్మాత , ‘రెడ్‌ స్టార్‌’ మాదాల రంగారావు(70) ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున మాదాల కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మాదాల రంగారావు మృతి పట్ల వైసీపీ …

Read More »

తాత నోట రంగ‌మ్మ పాట‌.. స‌మంత‌ ఏమని ట్వీట్ చేసిందో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, అక్కినేని కోడలు స‌మంత‌ ప్ర‌ధాన పాత్ర‌లో ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగ‌స్థ‌లం. ఈ సినిమా మంచి విజయం సాధించి 200 కోట్ల వ‌సూళ్ళు చేసిన విషయం తెలిసిందే.. దేవి శ్రీ అందించిన సంగీతం, చంద్ర‌బోస్ లిరిక్స్‌తో పాటు ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్, అన‌సూయ‌ల ప‌ర్‌ఫార్మెన్స్ సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయ్యాయి. ఈ చిత్రంలో రంగ‌మ్మ‌.. మంగ‌మ్మ …

Read More »

హాట్సాఫ్ మంత్రి హరీష్.. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే..?

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.బాధకరమైన సంఘటన విషయం తెలియగానే.. సిద్ధిపేటలో ముఖ్య కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హూటాహుటినా సంఘటన స్థలానికి మంత్రి హరీశ్ రావు బయలుదేరారు.సిద్ధిపేటలో ఇటీవల సౌత్ ఇండియాలోనే క్లీన్ పట్టణంగా ఖ్యాతి గడించిన సందర్భంగా మున్సిపల్ …

Read More »

రూర్బ‌న్ ప‌థ‌కంలో వేగం పెంచండి..!!

ప‌ల్లెల్లో ప‌ట్ట‌ణ వ‌స‌తులు క‌ల్పించే ల‌క్ష్యంతో చేప‌డుతున్న‌ రూర్బ‌న్ ప‌థ‌కంలో వేగం పెంచాల‌ని, ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసేలోపే అభివృద్ధి ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. స‌చివాల‌యంలో రూర్బ‌న్‌, ఉపాధి హామీతో పాటు ఉద్యోగుల బ‌దిలీల‌పైనా అధికారుల‌తో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. మొద‌టి విడ‌త‌లో 4, రెండో విడ‌త‌లో 3, మూడో విడ‌త‌లో 9 క్ల‌స్ట‌ర్ల‌ను రూర్బ‌న్ ప‌థ‌కంలో భాగంగా …

Read More »

నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త .!!

నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త చెప్పారు. నల్లగొండ జిల్లా పరిధిలోని హుజూర్ నగర్ మున్సిపాలిటీ పైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు ఈరోజు సమీక్షా సమావేశాన్ని బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న పలు సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి హాజరైన పలువురు కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానిక మంత్రి, ఎంపీల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat