Home / KSR (page 204)

KSR

కాంగ్రెస్ పార్టీ పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్

రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ రోజు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరందరికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీకి అడుగో.. బొడుగో ఆశ ఉందని ఎద్దేవా చేశారు. ఇక్కడ నల్గొండ ప్రజలు ఒక విషయం అర్థం చేసుకోవాలని మంత్రి అన్నారు. కూట్లో రాయి తీయలేనోడు …

Read More »

రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి..!!

జిల్లాలో జూన్‌ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి అజ్మీరా చందూలాల్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.   హైదరాబాద్‌ నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వేడుకలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజనల్‌ కేంద్రాలలో కూడా …

Read More »

మంత్రి కేటీఆర్ స్పంద‌న‌తో బామ్మ ఫిదా..!!

మంత్రి కేటీఆర్ ప‌నితీరు ఎలా ఉంటుందో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. మాట ఇస్తే..అందుకు త‌గిన రీతిలో ఎంత‌గా శ్ర‌మిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలా మంత్రి కేటీఆర్ చేసిన ఓ ప‌నికి 86 ఏళ్ల బామ్మ ఫిదా అయింది. నిన్న జరిగిన మన నగరం కార్యక్రమంలో పాల్గొని మంత్రి కేటీ రామారావు దృష్టికి తన సమస్యను తీసుకొచ్చిన 86 ఏళ్ల శేషానవరత్నంకు 24 గంటల్లోనే పరిష్కారం లభించింది. నిన్న కూకట్ పల్లిలో …

Read More »

చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి తలసాని సమీక్ష

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మృగశిర సందర్భంగా ఆస్తమా రోగుల కోసం పంపిణీ చేసే చేప మందు కోసం చేయవలసిన ఏర్పాట్లపై బత్తిని కుటుంబసభ్యులు మరియు సంబంధిత అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి సమీక్ష చేపట్టారు. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. …

Read More »

మరోసారి సీఎం కేసీఆర్ పై వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు..!!

మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు.తెలుగు భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు.రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచే తెలుగును తప్పనిసరి చేయడం మాతృభాషాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిబద్ధతను తెలియచేస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో తెలంగాణ సారస్వత పరిషత్‌ సప్తతి ఉత్సవాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. Delighted to be …

Read More »

వ‌చ్చాడ‌య్యో సామి సాంగ్‌ మేకింగ్ వీడియో..!!

ప్రిన్స్ మ‌హేష్ బాబు, కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఈ సినిమా ఇంకా భారీ విజయం సాదిస్తున్నది. ఈ చిత్రంలో వ‌చ్చాడ‌య్యో సామి పాట ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ‌జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌లో మ‌హేష్ పంచెక‌ట్టులో …

Read More »

బ్రేకింగ్ : ఏపీలో మరో ఘోర పడవ ప్రమాదం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా… ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం అప్రమాత్రం కావడం లేదు .ఇప్పటికే రాష్ట్రంలో మూడు పెద్ద పడవ ప్రమాదాలు చోటు చేసుకోగా.. తాజాగా ఈ రోజు మరొక్కటి జరిగింది.వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తుళ్లూరు మండలం బోరుపాలెం ఇసుక రీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు …

Read More »

ప్రధాని పీఠంపై సర్వే.. మోదీకి ఎంతమంది మొగ్గు చూపారో తెలిస్తే షాక్..!!

ఎవరనుకున్నారు చాయ్ వాలా ప్రధానమంత్రి అవుతారని..సరిగ్గా ఈ రోజుకి భారతదేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోదీ పదవి చేపట్టి నాలుగేళ్ళు పూర్తయిన విషయం తెలిసిందే.అయితే మోదీ ప్రభుత్వం పై జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి కార‌ణంగా ఏదో జ‌రుగుతుంద‌ని ఆశించిన మ‌ధ్య త‌ర‌గ‌తికి మాత్రం అసంతృప్తే మిగిలింది.అయితే వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉండగా..మోదీ ప్రభుత్వ పనితీరుపై టైమ్స్ గ్రూప్ మెగా ‘పల్స్ ఆఫ్ ది నేషన్’ ఆన్‌లైన్‌ …

Read More »

హైదరాబాద్ ఘన విజయం..!!

IPL క్యాలిఫయర్ -2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిన కోల్‌క‌తా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ తో బరిలోకి దిగిన హైద‌రాబాద్ 174 పరుగులు చేసింది. 175 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 9వికెట్ల నష్టానికి 161 …

Read More »

గ్రేట్ గాయ్.. రషీద్ ఖాన్‌పై సచిన్ ప్రశంసల వర్షం..!!

IPL-11 లో భాగంగా క్వాలిఫ‌య‌ర్-2లో నిర్ణీత 20 ఓవర్లలో స‌న్ రైజ‌ర్స్‌ హైద‌రాబాద్ 7 వికెట్ల నష్టాని 174 పరుగులు చేసింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట టాస్ గెలిన కోల్‌క‌తా ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. 10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat