Home / KSR (page 209)

KSR

ప్రజా రవాణా వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తాం..మంత్రి మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని రవాణాశాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసీ జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని శిల్పారామం వద్ద రూ. 30 లక్షల తో పీపీపీ మోడల్లో నిర్మించిన ఏసీ బస్ స్టాండ్ ను ఆయన మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఏ అరికేపుడి గాంధీ, జీహెచ్ఎంపీ …

Read More »

ప్రతిఒక్క రైతుకి రైతు బంధు చెక్కులివ్వాలి..సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతీ ఒక్కరికీ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పాసుపుస్తకం, రైతు బంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్ది మందికి పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని, కొన్ని చోట్ల చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని ముఖ్యమంత్రి చెప్పారు. సమస్యలేమున్నా పరిష్కరించి, అందరికీ పాసుపుస్తకాలు, చెక్కులు ఇవ్వాలని, జూన్ 2న కొత్త …

Read More »

నల్లగొండ ,సూర్యాపేట జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త

నల్లగొండ ,సూర్యాపేట జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త తెలిపారు.ఆ జిల్లా ప్రజల కోరిక మేరకు జిల్లా కేంద్రాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలపై ఈ రోజు సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ రెండు కాలేజీల్లో 150 చొప్పున మెడికల్ సీట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే మంజూరైన సిద్ధిపేట మెడికల్ కాలేజీలో ఈ …

Read More »

మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!!

అసలు ఎండాకాలం.. బీర్లకు విపరీతమైన డిమాండ్. తయారు అయినవి తయారు అయినట్లే అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా బీర్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది.ఈ క్రమంలోనే మద్యం ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీరు రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. లైట్ బీరుపై రూ.10, స్ట్రాంగ్ బీరుపై రూ.20 చొప్పున పెంచుతూ జీవో విడుదల చేశారు. పెరిగిన బీరు ధరలు ఇవాల్టి నుంచే (మే 22) అమల్లోకి రానున్నాయి. …

Read More »

దేశంలోనే మొదటి ఏసీ బస్టాప్ ను ప్రారంభించిన కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ GHMC అరుదైన ఘనత సాధించింది.దేశంలోనే మొదటిసారిగా ఏసీ బస్టాప్ ను ఏర్పాటు చేసి రికార్డ్ సృష్టించింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగారంపై దృష్టి సారించింది. ఫ్లై ఓవర్లు, రోడ్డ మరమ్మతులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం అయ్యప్ప సొసైటీ …

Read More »

ఈ రోజు సాయంత్రం బెంగళూరుకు సీఎం కేసీఆర్..!!

రేపు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరు కంఠీరవ స్టేడియంలో తాను చేయబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ జేడీఎస్ అధినేత కుమారస్వామి తెలుగురాష్ట్రాల సిఎంలకు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే .ఈ క్రమంలోనే గులాబీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఈ రోజు సాయంత్రం బెంగుళూరు వెళ్లనున్నారు.కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న హెచ్‌డీ కుమారస్వామిని సీఎం అభినందించనున్నారు. రాష్ట్రంలో రేపు అత్యవసర సమావేశాల దృష్ట్యా ఇవాళ రాత్రికే …

Read More »

నదులను కాపాడుకోకపోతే భాష్యత్ తరాలకు తీరని నష్టం..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన కృష్ణా నది పునరుజ్జీవ జాతీయ సదస్సు కు హాజరయ్యారు .ఈ కార్యక్రమానికి వరల్డ్‌ వాటర్‌ కౌన్సిల్‌ గవర్నర్‌ పృథ్వీరాజ్ సింగ్, మంత్రి లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడారు.దేశంలోనే నాలుగో అతిపెద్ద నది కృష్ణ నది అని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నదుల పునర్జివానికి …

Read More »

వైసీపీ ఎంపీలకు స్పీకర్ పిలుపు..!!

ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారికి స్పీకర్ కార్యాలయం నుండి పిలుపు వచ్చింది.ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ కానున్నారు. తాము లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి చాలా రోజులు అయినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వైసీపీ ఎంపీలు ఇటీవల స్పీకర్‌ …

Read More »

4 లక్షల మందికి తెలంగాణ సర్కార్ రంజాన్‌ కానుక

రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ కానుకగా కొత్త దుస్తులు అందించేందుకు చర్యలు చేపట్టింది.800 మసీదు కమిటీల ఆధ్వర్యంలో రంజాన్‌ కానుకల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.అందులోభాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో 400, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో 400 మసీదులను గుర్తించింది. ప్రతిమసీదు పరిధిలో 500 పేద కుటుం బాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త దుస్తులు గల …

Read More »

” వ‌చ్చాడ‌య్యో సామి ” ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కైరా అద్వానీ హిరోయిన్ గా కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం భ‌ర‌త్ అనే నేను. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది.మ‌హేష్ కెరియ‌ర్ లో మ‌రో బెస్ట్ సినిమాగా నిలిచింది . ఓవ‌ర్సీస్‌లోను ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్లే రాబ‌ట్టింది.ఈ చిత్రానికి సంబంధించి ఫుల్ వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తున్న మేక‌ర్స్ తాజాగా వ‌చ్చాడ‌య్చో సామి సాంగ్ వీడియో విడుద‌ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat