Home / KSR (page 214)

KSR

· ఏనాడైనా కాంగ్రెస్ నేతలు రైతన్నను పట్టించుకున్నారా..?

దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు ఆలోచించని విధంగా రైతును రాజు చేయలని సిఎం కేసిఆర్ నిరంతరం ఆలోచించి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీలు ఏనాడైనా రైతు గురించి ఇలా ఆలోచించారా? అని ప్రశ్నించారు. రైతు బంధు కార్యక్రమంలో భాగంగా వడ్లకొండ గ్రామం, జనగామాలో నేడు రైతులకు పాస్ బుక్కులు, చెక్కులను …

Read More »

ఏపీకి శుభవార్త చెప్పిన మోడీ సర్కార్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోడీ సర్కార్..ఎట్టకేలకు ఏపీ కి ఒక శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్‌ నిర్మించే వరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు.అయితే ఈ …

Read More »

మరోసారి మానవత్వం చాటుకున్న సంతన్న

టీ న్యూస్ ఎండీ ,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధ పడుతోన్న ఓ పసికందు చికిత్సకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ₹ 2 లక్షలు మంజూరు చేశారు. ఈమేరకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన ఎల్ఓసీని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఆ పసికందు తండ్రి, ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు తిరుపతి నాయక్ కు అందించారు. 3 రోజుల క్రితం జన్మించిన …

Read More »

పెట్టుబడి సాయం వదులుకున్న ఎంపీ కవిత

అన్నదాతకు అండగా, రైతులకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.8000 వేల చొప్పున ‘రైతు బంధు’పథకం పేరుతో అందిస్తుంది.ఈ క్రమంలోనే రైతు బంధు పథకానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లబిస్తున్నది. అయితే ఇప్పటికే కొంతమంది రైతులు ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంను తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నారు.అందులోభాగంగానే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్‌లో …

Read More »

‘రైతుబంధు’ పథకానికి అపూర్వ స్పందన.. మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి గ్రామాల్లో అపూర్వ స్పందన వస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . ఖమ్మంలోని తిరుమలాపాలెం మండలం తెట్టెలపాడులో ఈ రోజు మంత్రి రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ… కౌలురైతులను గుర్తించడం అసాధ్యమన్నారు. పంటసాయం పొందిన రైతులు కౌలు ధర తగ్గించాలని ఆయన సూచించారు. అలాగే పట్టాదారు పాసుబుక్‌ను తాకట్టుపెట్టాలని ఏ బ్యాంకైనా …

Read More »

రైతుబంధు ప‌థ‌కంపై కేటీఆర్ నూత‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ ఐటీ శాఖ‌మంత్రి కేటీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతన్నల సంక్షేమానికి విప్లవాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్న‌దాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌థ‌కానికి సహాయం చేసేందుకు ప‌లువురు ముందుకు వ‌చ్చారు. వివిధ రూపాల్లో వారు త‌మ ఆస‌క్తిని పంచుకున్నారు. ఈ నేప‌థ్యంలో అలా స‌హాయం చేసేవారికి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను …

Read More »

మంత్రి కేటీఆర్ ఖాతాలో మ‌రో రికార్డు..!!

తెలంగాణలోని మహిళలను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీహబ్‌ మరో ప్రత్యేకతను తన ఖాతాలో నమోదు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్‌గా ఉండే నీతి అయోగ్‌ వీహబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ను నిర్వహించిన సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర …

Read More »

అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, నాగబాబు

ఈరోజు మదర్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి, సోదరుడు నాగబాబు తమ తల్లి ఆశీస్సులు పొందారు. ‘మెగా’ బ్రదర్స్ తో పాటు ఇద్దరు సోదరీమణులు తమ తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ‘మెగా’ బ్రదర్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తిరుమలలో ఉన్న విషయం తెలిసిందే.

Read More »

సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి..మంత్రి లక్ష్మారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప‌క్ష‌పాతి అని, రైతుల సంక్షేమం కోస‌మే రైతు బంధు ప‌థ‌కాన్ని తెచ్చార‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల మండ‌లం న‌ర్సుల్లా బాద్‌లో గ్రామంలో రైతు బంధు ప‌థ‌కం కింద రైతుల‌కు ప‌ట్టా పాసు పుస్త‌కాలు, పంట‌ల పెట్టుబ‌డి చెక్కుల ను మంత్రి రైతుల‌కు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, …

Read More »

శతక్కొట్టిన రాయుడు…చెన్నై సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2018 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచి చూపింది.ఐపీఎల్ లో భాగంగా పూణే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ రోజు జరిగిన మ్యచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat