Home / KSR (page 224)

KSR

రేవంత్ డైలమా..? కాంగ్రెస్ గౌర‌విస్తోందా….అవ‌మానిస్తోందా..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై గుడ్డి ద్వేషంతో ఆయ‌న్ను ఇర‌కాటంలో పెట్టాల‌నే కుట్ర‌తో ఓటుకునోటు కుట్ర‌కు దిగి అడ్డంగా బుక్ అయిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త‌న ఎత్తుగ‌డ‌ల కోసం ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీకి చేరువ అయిన సంగ‌తి తెలిసిందే. పార్టీ ఫిరాయించిన‌ప్ప‌టికీ ఎమ్మెల్యే ప‌దవికి రాజీనామా చేయ‌ని రేవంత్ ఆ పార్టీపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే ఆయ‌న‌కు కాంగ్రెస్ చుక్కుల చూపించ‌డం మొద‌లుపెట్టింది. …

Read More »

హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు, ఆరాంఘర్, మెదక్ రోట్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. Attended & …

Read More »

కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీలో చేరిన హీరోయిన్‌ మాధవీలత

ప్రముఖ సినీ నటి, హీరోయిన్‌ మాధవీలత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్‌ గట్కరీ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్‌ నాయకులు బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో మాధవీ లత జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ వార్తలకు ఆమె పుల్ స్టాప్ పెట్టి ఇవాళ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర …

Read More »

హ్యట్సాఫ్…తోటమాలి పెళ్లికి హజరైన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరమ్మ

ఆమె ఓ జిల్లా కలెక్టర్..ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం.సాధారణంగా డబ్బు, హోదా, అధికారాలను చూసుకుని చాలా మంది మిడిసి పోతుంటారు. కానీ కొందరు అందుకు భిన్నంగా ఎంత పెద్ద స్థాయిలో వున్నప్పటికీ సామాన్య మనుషుల పట్ల ప్రేమ కలిగి వుంటారు. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అక్కడో ఎక్కడో అలాంటి సహృదయులు వుంటారు. అలాంటి సహృదయత కలిగిన కలెక్టరమ్మే ఈమె. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అయిన దివ్యదేవరాజన్ …

Read More »

న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకం..!!

రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమం కోసం చేపట్టబోయే పలు ప‌థ‌కాల‌ను జూన్ 2న‌ ప్రారంభించాలని తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌ నిర్ణయించింది. న్యాయ శాఖ మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. మంత్రి చాంబ‌ర్ లో శ‌నివారం జ‌రిగిన ట్రస్ట్‌ సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి నిరంజ‌న్ రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ట్రస్ట్‌ …

Read More »

కరీంనగర్ నుంచే రైతు బంధు ప్రారంభం..!!

అన్నదాతలను ఆత్మహత్యల నుంచి బయటపడేయటంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే, కేసీఆర్ సర్కారు రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది.ఎకరానికి 8 వేల అందించే ఈ పథకం, ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకుంది. ఖరీఫ్‌కు ఎకరానికి 4 వేలు, రబీకీ మరో 4 వేల చొప్పున ఏడాదికి 8,000 వేలు అందించే ఈ స్కీమును, కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా …

Read More »

ఈ నెల 9న మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్..!!

ఎప్పుడెప్పుడా అని మెదక్ జిల్లా ప్రజలు ఎదిరి చూస్తున్న జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయం నిర్మాణానికి ఈ నెల 9 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , గులాబీ దళపతి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.అదే రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరగనుంది.ఈ పర్యటన సందర్భంగా సభా ఏర్పాట్లను ,సభ స్థాలిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ పరిశీలించారు.ఈ సందర్భంగా …

Read More »

కర్ణాటక ఎలక్షన్స్.. వైఎస్ ఫోటోలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..!!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పసి పిల్లోడి నుండి పండు ముసలోళ్ళ వరకు అందరికీ న్యాయం చేసిన మహానేత.ఇప్పటికీ ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఎందుకంటే అయన ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికి అందాయి.ప్రతి పేదవాడు ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలను గొప్ప వరంగా స్వీకరించారు.అందుకే ఆయనకు రెండోసారి పట్టం కట్టారు.రాజశేఖర్ రెడ్డి మాట ఇస్తే..తప్పుడు అని …

Read More »

శుభవార్త చెప్పిన ఆమ్రపాలి..!!

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి శుభవార్త చెప్పారు.వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో పదవ తరగతి ఫలితలల్లో మంచి ఫలితాలు సాధించిన పలు పాఠశాలలకు ఆమె ప్సోత్సాహకాలు ప్రకటించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో మండల విద్యాధికారు లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షా ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 100% ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్‌ తదితర పాఠశాలలకు రూ. …

Read More »

టీఆర్ఎస్‌ను కాపీ కొట్టిన బీజేపీ..కేటీఆర్ ట్వీట్ వైర‌ల్‌

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం తీరు అనేక రాష్ర్టాల‌కు స్ఫూర్తిదాకంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆయా రాష్ర్టాల మంత్రుల‌తో పాటుగా కేంద్ర‌మంత్రులు సైతం మ‌న ప‌థ‌కాల‌ను అభినందించాయి. ఇవి ఇత‌ర రాష్ర్టాల‌కు ఆద‌ర్శ‌మ‌ని పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌న మ్యానిఫెస్టోలేనే ఈ ప‌థ‌కాల‌ను దింపేసింది. కర్ణాటక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat