Home / KSR (page 225)

KSR

జీహెచ్ఎంసీ వర్షాకాల సన్నద్ధతపై మంత్రి కేటీఆర్ సమీక్ష

రానున్న వర్షకాలం నేపథ్యంలో నగరంలో ఏదురయ్యే అన్ని పరిస్ధితులకు సర్వం సన్నద్దంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  జియచ్ యంసి అధికారులను అదేశించారు. ఈ రోజు జరిగిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో మంత్రి వర్షకాల సంసిద్దత పైన నగర మేయర్ బొంతు రామ్మోహాన్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్నటి భారీ వర్షాలకు ఏదురైన పరిస్ధితులు, వాటిని ఏదుర్కోన్న తీరుపైన అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ముఖ్యంగా …

Read More »

టీడీపీ ద‌ళిత‌నేత‌ను మ‌ళ్లీ అవ‌మానించిన బాబు..పార్టీలో క‌ల‌కలం

బ‌డుగు బల‌హీన‌వ‌ర్గాల అభివృద్ధికి తానే కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పుకొనే టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న మాట‌ల్లో ఎంత చిత్త‌శుద్ధితో ఉంటారో తెలియ‌జెప్పేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ద‌ళిత నేత‌ను ఆయ‌న మ‌ళ్లీ అవ‌మానించారు. చంద్రబాబు తీరుపై విమర్శలు చేయడంతో పాటు టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసిన పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుకు రాష్ట్ర నాయకత్వం …

Read More »

మాట నిల‌బెట్టుకున్న మంత్రి కేటీఆర్‌..!!

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ మాట నిల‌బెట్టుకున్నారు. ఉద్య‌మ‌కారుల‌పై కేసుల ఎత్తివేత‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉద్య‌మ‌కారులపై కేసుల న‌మోదు విష‌యంలో హోంమంత్రితో చ‌ర్చించ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉద‌యం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని వెంట‌నే ఆచ‌ర‌ణ‌లో పెడుతూ స‌మావేశ‌మ‌య్యారు.  ఇవ్వాళ సచివాలయంలో హోం మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగులో ఉన్న కేసుల పై చర్చ జరిగింది. …

Read More »

ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా.. ప్రజా సేవకులుగా ఉత్సాహంగా పని చేయండి..!

రైతుకు సేవ చేయడమంటే.. మనం ఎంతో అదృష్టం చేసుకున్న వారమని వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులను ఉద్దేశించి రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలో నూతనంగా ఉద్యోగంలో ఎంపికైన 45 మంది వ్యవసాయ శాఖ విస్తరణ-ఏఈఓలకు అపాయింట్ మెంట్ ఆర్డర్ల ప్రోసిడింగ్స్ కాపీలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

తన వీరాభిమానికి మహేష్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తనంటే ప్రాణమిచ్చే వీరాభిమానులు ఉన్నారు.ఇప్పటికే కొంత మంది తన వీరాభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్..తాజాగా ఓ నవవధువును ఆశ్చర్యానికి గురిచేశాడు. సులేఖ అనే అమ్మాయి మహేశ్‌బాబు‌కు వీరభిమాని. ఆమె వివాహం ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరం లో జరిగింది. అయితే కొత్త పెళ్లికూతురికి మహేశ్ బాబు నుంచి అనూహ్యంగా గ్రీటింగ్ కార్డు వచ్చింది. ఆ గ్రీటింగ్ …

Read More »

కర్ణాటక ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో ఇదే..

ఈ నెల 12 న జరగనున్న  కర్నాటక శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది . ఈ మేనిఫెస్టో ముఖ్యంగా మహిళల దృష్టిని ఆకర్షించే విధంగా, రైతులకు హామీ కల్పించే విధంగా రూపొందించింది. కర్నాటకలో బీజేపీ అధికారంలోని వస్తే ముఖ్యమంత్రి స్మార్ ఫోన్ యోజన అనే ఒక కొత్త పథకంను అమలు చేస్తామని తెలిపింది . అంతే కాకుండా గోవధ …

Read More »

60ఏళ్ల కలను నిజం చేసిన సీఎం కేసీఆర్ ..!!

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కేంద్రం కావాలని 60ఏళ్ల కోరిక అ జిల్లా ప్రజాలది అని.. అది నిజం చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలో అయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ప్రభుత్వాల పోయాయి.. అక్కడి ప్రజలు ఎన్నో ఉద్యమాలు ,ఆందోళను చేసిన ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016 …

Read More »

ఉద్యమకారుడికి అండగా మంత్రి కేటీఆర్

నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో భాగంగా చేపట్టిన నిరసన ర్యాలీలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తెలంగాణ విద్యార్ధి సమితి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మున్నూరు రవికి ఆరునెలల జైలు శిక్ష పడింది.గురువారం మహబూబ్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి ..జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ క్రమంలో రవిని …

Read More »

బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరందుకుంది.ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తుండగానే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. బీజేపీ తరుపున అభ్యర్థిగా జయానగర్ నుంచి విజయకుమార్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్నికల ప్రచారం సమయంలో ఒక ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే …

Read More »

ఉద్యోగ సంఘూలతో మంత్రుల కమిటీ చర్చలు..!!

ఉద్యోగుల సమస్యలపై సర్కార్‌ దృష్టి సారించింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ముందుగా తానే స్వయంగా ఉద్యోగులతో ఇవాళ చర్చించాలని నిర్ణయించినా….ఆ తర్వాత మంత్రి ఈటల నేతృత్వలో కమిటీ వేశారు. ఆర్ధిక శాఖ మంత్రితో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదేశ్వర్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat