జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.గత కొన్ని రోజుల నుండి వరుస ట్వీట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పవన్ ..ఇవాళ సంచలన ప్రకటన చేశారు.“త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి” ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతుంది”. వీరికి జనసేన “వీరమహిళా”విభాగం అండగా ఉంటుంది. అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ” మనలని,మన తల్లులుని, ఆడపడుచులుని తిట్టే పేపర్లు …
Read More »వరంగల్ లో మే 21 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం JNS స్టేడియం ( జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ) లో వచ్చే నెల 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది.ఈ మేరకు సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ నియామకాలకు ఎంపిక జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు . 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థుల వయస్సు 17 సంవత్సరాల …
Read More »టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాలు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. గ్రామీణ …
Read More »ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి కేటీఆర్
ఈ నెల 27న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్ లో ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్లీనరీ కోసం షెడ్లు, వేదికను తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్యాహ్న౦ 1 …
Read More »వైసీపీలోకి మాజీమంత్రి తనయుడు..ముందే చెప్పిన దరువు.కాం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా .. తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ లో చేరబోతున్నారు . ఈ మేరకు ఆయన ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు …
Read More »డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ వంద శాతం పూర్తి..సీఎం కేసీఆర్
వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్ కు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని …
Read More »మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!
తెలుగు సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లైగికంగా దోపిడి చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుండి యువనటి శ్రీ రెడ్డి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది.శ్రీ రెడ్డి మరో సంచలనానికి తెరలేపింది.గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది.ఆ ఘటన తరువాత ఇవాళ తాజాగా తనకు మెగా ఫ్యామిలీ నుండి …
Read More »అక్షర యోధుడిని అదుకున్న మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచేందుకు ముందు వరుసలో ఉండే మంత్రి కేటీఆర్ ఈసారి దయనీయ పరిస్థితుల్లో ఉన్న అభ్యుదయ కవి, కథారచయిత చైతన్య ప్రకాష్ కు అండగా నిలిచారు. ముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాష్ గత ఇరవై అయిదు సంవత్సరాలుగా అనేక కథలు, పుస్తకాలు వ్రాస్తున్నారు. సామాజిక చైతన్యం, వామపక్ష భావజాలంతో సాహిత్యాన్ని …
Read More »ఖమ్మంలో మంత్రి తుమ్మల సుడిగాలి పర్యటన..!
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, దానవాయిగూడెం, రామన్నపేట గ్రామాల్లో సిమెంట్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోలేపల్లి గ్రామంలో నిర్మించిన 18 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో …
Read More »” భరత్ అనే నేను” రెండురోజుల కలెక్షన్ ఎంతో తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు,కైరా అద్వాని జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఈ నెల 20 న విడుదలై గత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తుంది.సినిమా మొదటి రోజునుండి మంచి టాక్ తో నడుస్తుంది. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డుల వేట మొదలు పెట్టిన భరత్ అనే నేను, బాహుబలి సీరీస్ …
Read More »