Home / KSR (page 239)

KSR

కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగం శక్తిమంతం..త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ దేవ్

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత చండీయాగం అత్యంత శక్తిమంతమైనదని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్ పేర్కొన్నారు. ఈ యాగం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎప్పటికీ అధికారంలో ఉంటారని చెప్పారు. తాను కూడా త్రిపురలో అయుత చండీయాగం చేయనున్నట్టు తెలిపారు. బీసీ సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసేందుకు త్రిపుర పర్యటనలో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న మంగళవారం త్రిపు ర సచివాలయంలో బిప్లవ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ …

Read More »

కోమ‌టిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్ కు షాక్‌..!!

ప్ర‌జాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా వ్య‌వ‌హరించిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. స‌భా మ‌ర్యాద‌లు కించ‌ప‌ర్చేలా వ్య‌వ‌హ‌రించిన ఈ ఎమ్మెల్యేల తీరును ఎండ‌గ‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇరువురు ఎమ్మెల్యేల వేటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో న్యాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు, న్యాయ కోవిదులతో మంతనాలు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల …

Read More »

బాబుకు గ‌ట్టి షాక్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ప్రాజెక్టుల పేరుతో ప్ర‌చారం చేసుకోవ‌డంపై మాత్ర‌మే శ్ర‌ద్ధ పెడుతూ అస‌లు విష‌యాల‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై ఊహించ‌ని ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ టీం గ‌ట్టిగా ప్ర‌చారం చేసుకునే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ క‌న్నెర్ర చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని దాఖలైన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. …

Read More »

ఫలించిన కేసీఆర్ ఆలోచ‌న‌..కేటీఆర్ కార్యాచ‌ర‌ణ‌..!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుప‌రిపాల‌న‌, రాష్ట్ర అభివృద్ధిపై స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో రూపొందించిన ప్ర‌ణాళిక‌లు, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌ర్థ కార్యాచ‌ర‌ణ వ‌ల్ల తెలంగాణ రాష్ట్రం ఖాతాలో మ‌రో రికార్డు చేరింది. ప్ర‌పంచంలోనే నంబ‌ర్ 2 హెలీకాప్ట‌ర్ కంపెనీ త‌మ కార్య‌క‌లాపాల‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద హెలికాప్టర్ల తయారీదారుల్లో ఒకటైన కజాన్ హెలికాప్టర్స్ తెలంగాణలో తన యూనిట్‌ను స్థాపించేందుకు …

Read More »

నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన వాఖ్యలపై పవన్ అన్నయ్య నాగబాబు గత కొద్దిసేపటి క్రితమే మీడియా ద్వారా స్పందించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో నాగబాబు చేసిన వాఖ్యలపై శ్రీ రెడ్డి కౌంటర్ ఇచ్చింది.ఈ సందర్భంగా తన పేస్ బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. ‘మానవతా వాదినంటున్న నాగబాబు మాటలు ఎంత దయనీయంగా ఉన్నాయి. మీరు మానవతావాదివని అనుకుంటున్నారా? మీకు దయ ఉందా? …

Read More »

పవన్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..నాగబాబు

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎప్పటి నుంచో ఉందని సినీ నటుడు నాగబాబు అన్నారు .ఇవాళ అయన మీడియాతో అయన మాట్లాడుతూ.. ప్రతి సమస్యకు పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదన్నారు.అసలు పవన్ సినీ పరిశ్రమలో వేధింపులకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడం తప్పా? అని నాగబాబు ప్రశ్నించారు. ఎవరేమన్నా తమకు భరించే శక్తి ఉందన్నారు. విమర్శలను పట్టించుకోవద్దని అభిమానులకు పవన్‌ ఎప్పుడో చెప్పారని ఈ …

Read More »

ఈ నిర్ణ‌యంతో బాబు కుట్ర‌కు మొద‌ట్లోనే చెక్ పెట్టిన ప‌వ‌న్‌

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌ను జ‌నసేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌ట్లోనే ప‌సిగ‌ట్టారా? బాబు మార్కు ఎత్తుగ‌డ‌ల‌ను ప‌సిగ‌ట్ట‌డం వ‌ల్లే ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపారు. తనకు కేటాయించిన 2+2 గన్ మెన్ల …

Read More »

మరో సంచలన పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి..!!

శ్రీ‌రెడ్డి, టాలీవుడ్‌లో ఇత‌ర రాష్ట్రాల‌ నుంచి వ‌చ్చే వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చి వారి జీవ‌నోపాధికి తోడ్పాటునందించాల‌ని డిమాండ్ చేస్తూ సినీ ఇండ‌స్ర్టీపై యుద్ధం చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఆమె పోరాటానికి ఉహించని మద్దతు లభిస్తుంది.అయితే శ్రీ రెడ్డి ఒక్కసారిగా ఇవాళ తన పేస్ బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. Enough of …

Read More »

బెస్ట్ టిప్స్..ఈ విషయాలు మీకు తెలుసా..?

బెస్ట్ టిప్స్..ఈ విషయాలు మీకు తెలుసా..?    కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు. బిస్కెట్లు మెత్తబడకుండా ఉండేందుకు బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచండి. బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవకుండా ఉంటాయి. క్యాబెజిని ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే పాత్రలో ఒక అల్లం ముక్క వెయ్యాలి. పచ్చి మిరప కాయల ముక్కలను ( తోడిమలను ) తిసి ఫ్రిజ్ లో …

Read More »

షూ డాక్టర్ కాన్సెప్ట్‌కు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!!

సాధారణంగా అందరూ పని చేస్తారు..కాని ఒక లక్ష్యన్ని ఎంచుకొని దానికి తగ్గటుగా పనిచేసిన వారే  జీవితంలో విజయం సాధిస్తారు.గొప్ప పేరు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అవుతారు.అందుకు ప్రత్యేక్ష సాక్షమే ఈ వార్త..తెగిన చెప్పులు, చిరిగిన షూలు కుట్టుకునే ఓ చిరువ్యాపారి.. తనకున్న కొంత  ఆర్ధిక  స్థోమతలో తన వ్యాపారాన్ని ప్రచారం చేస్తున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటున్నది. గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వ్యాపారి వినూత్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat