స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నూతన చిత్రం నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియా.ఈ సినిమా వచ్చే నెల 4 న విడుదలకు సిద్దమవుతుంది.ఈ మూవీలో అల్లు అర్జున్ మిలిటరీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇమ్మాన్యుయేల్ హిరోయిన్ గా నటిస్తుంది.రచయిత వక్కంతం వంశీ తొలిసారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ సంగీతం …
Read More »యాదాద్రి ఆలయ పనులపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ మేరకు ఆయన ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సంవత్సరం దసరా నాటికి ఆలయ పనులు పూర్తవుతాయని, ఆలయ ప్రారంభం కోసం నిరీక్షిస్తున్నానని తెలిపారు . Renovation of Yadadri Lakshmi Narasimhaswamy Temple …
Read More »చారిత్రక కాళేశ్వరంలో రికార్డుల మోత..!.
37 లక్షల ఎకరాలకు సాగునీరందించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టనుంది.శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగిన ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణ రంగ చరిత్రలో నిలిచిపోనున్నది.వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం మేరకు పనులు అనూహ్య రీతిలో ఊపందుకున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ …
Read More »ఆ డైరెక్టర్ నన్ను బట్టలిప్పమన్నాడు.. సంచలన విషయం చెప్పిన సోనా రాథోడ్
‘తెలుగు సినీరంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.ఈ చర్చా వేదికలో భాగంగా నటి సోనా రాథోడ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో జరుగుతున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ‘‘నేను మొదటగా హైదరాబాద్ వచ్చినప్పుడు అమీర్‌పేట్‌లోని 24 ఫ్రేమ్ నటన నేర్పించే ఆఫీస్‌కు …
Read More »కేసీఆర్ గురించి అపరిచితుడి మెస్‌జ్‌తో ఆశ్చర్యపోయిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ అపరిచితుడి నుంచి వచ్చిన ఓ మెసేజ్ ఆశ్చర్యాన్ని గురి చేసింది. అందుకే తన సంతోషాన్ని పంచుకునేందుకు ట్విట్టర్ వేదికగా దాన్ని అందరికీ చేరవేశారు. ఇంతకీ అందులో ఏముందంటే…సర్కారీ దవాఖనల్లో ప్రసవించిన తల్లులకు అండగా, పసిబిడ్డ ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌కు పెద్ద అనూహ్య స్పందన వస్తోంది. …
Read More »వెయ్యి రూపాయల కోసం పడుకునే మనస్తత్వం మాది కాదు..!!
‘తెలుగు సినీరంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక దోపిడీపై పోరాడుతున్న తమపై సానుభూతి చూపించకపోయినా పర్వాలేదు కానీ …
Read More »శివాజీ రాజా పై శ్రీరెడ్డి షాకింగ్ ట్వీట్..!!
క్యాస్టింగ్ కౌచ్.. గత కొన్ని రోజులుగా ఇక్కడ చూసినా అందరి నోటా ఇదే మాట. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం తో తెలుగు సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న లైంగిక వేధింపులు గత కొన్ని రోజుల నుండి ఒకొక్కటి గా వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌లోని చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి తమ బాధను వెల్లడిస్తున్నారు. తాజాగా శృతి అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు జరిగిన అన్యాయాలపై ఓ ఛానల్‌లో …
Read More »డిబేట్స్ లో కూర్చుని నీతులు చెప్పటం కాదు కత్తి మహేష్.. ఛి సిగ్గువుండాలి
తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై రోజు రోజుకు ఒక్కొక్కరి పేరు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.అయితే కత్తి మహేష్ వర్సెస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత మధ్య వార్ మరింత ముదురుతోంది. ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో శనివారం క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత కత్తి మహేష్‌పై సంచలన ఆరోపణలు చేసింది. కత్తి తనను బలవంతం చేశాడని చెప్పింది. ఈ ఎపిసోడ్‌పై నటి శ్రీరెడ్డి కూడా స్పందించింది. …
Read More »క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత కంటతడి.. సోషల్ మీడియాలో వీడియో హాల్ చల్
ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నిన్న ఓ ఛానల్‌లో జరిగిన చర్చ కార్యక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చెప్పిన విషయం తెలిసిందే.అయితే దీనిపై కత్తి మహేష్ తనదైన శైలిలో స్పందించి తాజాగా తన ట్విటర్ వేదికగా సునీత పై రూ.50 లక్షలు పరువు నష్టం దావా వేయబోతున్నట్టు ట్వీట్ చేశాడు . దీంతో సునీత తనను ఆ ఛానల్ బెదిరిస్తోందంటూ ఓ వీడియోను …
Read More »ఆమె పై రూ.50 లక్షల పరువునష్టం దావా వేస్తా..కత్తి సంచలనం
సినీ క్రిటిక్ కత్తి మహేశ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని శనివారం ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్యారెక్టర్ ఆర్టిస్టు సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సినీ క్రిటిక్ కత్తి మహేష్ గురించి పలు విషయాలు వెల్లడించారు.కత్తి మహేష్ మహిళలను చులకనగా చూస్తారని ఆమె ఆరోపించారు. బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయినప్పుడు షో వివరాలు తెలుసుకునేందుకు కత్తి మహేశ్‌కు ఫోన్ చేస్తే …
Read More »