తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వృత్తిదారులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాశ్వతంగా ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఆదివారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తో కలిసి ఇటీవల గుజరాత్ రాష్ర్ట పర్యటన వివరాలను ఆయన తెలిపారు. గుజరాత్ పర్యటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా …
Read More »కేసిఆర్ కిట్ సూపర్ హిట్..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సూపర్ హిట్ అయిందని..ఈ పథకం హిట్ అవడంతో ప్రభుత్వ దవాఖానలకు గర్భిణీలు వస్తున్నారని.. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు వెలవెలబోతున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.మంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 5 పడకల సింగిల్ …
Read More »తమన్నాకు శ్రీదేవి అవార్డు..!!
ప్రముఖ నటి తమన్నా కు అరుదైన గౌరవం దక్కింది.దివంగత నటి శ్రీదేవి అవార్డుకు తమన్నా ఎంపికైంది.ఈ విషయాన్నీ స్వయంగా తమన్నా నే ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది.ఈ సందర్భంగా తన సంతోషాన్నివ్యక్తపరుస్తూ…సినీ ఇండస్ట్రీ లో శ్రీదేవి నే తనకు స్పూర్తి అని తెలిపింది.శ్రీదేవి పేరుతో ఉన్న అవార్డు ను అందుకుంటున్న౦ దుకు చాలా సంతోషంగా ఉందని..శ్రీదేవి లాగే అతి చిన్న వయస్సు లో ఇండస్ట్రీ …
Read More »శ్రీరెడ్డి పై వర్మ సంచలన ట్వీట్..!!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నటి శ్రీ రెడ్డి పై సంచలన ట్వీట్ చేశారు.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో తనకు సభ్యత్వాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం ఎదుట శ్రీ రెడ్డి అర్ధనగ్న నిరసనకు దిగి సంచలనం రేపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.‘‘శ్రీరెడ్డి ఇప్పుడొక నేషనల్ సెలబ్రిటీ. ముంబైలో పవన్ కల్యాణ్ అంటే …
Read More »దుమ్ములేపుతున్న” దారి చూడు దమ్మూ చూడు మామ “వీడియో సాంగ్
ప్రముఖ నటుడు నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలుగ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం.ఈ సినిమా ఈ నెల 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ ప్రోమోస్‌ను చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు .తాజాగా ఇవాళ దారి చూడు దమ్మూ చూడు మామ.. అంటూ సాగే …
Read More »నేను కూడా శ్రీరెడ్డిలానే చేస్తా.. వీడియో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి
గత కొన్నిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి సంచలనమైన లీకులు ఇస్తూ.. సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌లలో నానా హంగామా చేస్తున్న నటి శ్రీరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట శనివారం ఉదయం అర్థ నగ్నంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే బాటలో మరో ట్రాన్స్ జెండర్ కూడా నేను శ్రీరెడ్డి బాటలోనే నడుస్తాను అంటూ ఓ వీడియో …
Read More »సల్మాన్ vs కృష్ణ జింక..!!
చాలా మంది ఏమడుగుతున్నారంటే, మనుషులను చంపితే శిక్షలు వేయరుగానీ కృష్ణజింక ను వేటాడి చంపినందుకు శిక్ష వేయడం ఏంటని. సల్మాన్ భాయ్ అభిమానులు మాత్రమే కాదు ఈ దేశంలో న్యాయవ్యవస్థ రాజకీయనాయకుల చేతిలో కీలుబొమ్మ అనుకునే వారందరూ ఇదే అంటూన్నారు. కానీ నిజం ఏమిటంటే సల్మాన్ కి శిక్ష పడటం వెనుక ఒక విలక్షణమైన రాజస్థానీ తెగ పోరాటం ఉంది. ఆ తెగ పేరు బిష్ణోయ్. ఈ తెగవారందరూ ఒక …
Read More »నేడు ఢిల్లీకి వైఎస్ విజయమ్మ..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్ష నేటికి మూడో రోజుకి చేరుకుంది.డిల్లీలో ని ఏపీ భవన్ లో నలుగురు వైసీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తుండగా.. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు లోను కావటంతో ఆయన్నినిన్న బలవంతంగా దగ్గరలోని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తుండగా.. ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు.అయితే వైసీపీ ఎంపీల …
Read More »కోదండరాం పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి..
ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.గత కొన్ని రోజుల క్రితమే టీజేఏసీ చైర్మన్ ప్రో. కోదండరాం తెలంగాణ జన సమితి పేరుతో ఒక పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 29న టీజేఎస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు టీజేఎస్ నేతలు ఏర్పాట్లను చేస్తున్నారు.అయితే ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వయానా సోదరుడైన కాంగ్రెస్ సీనియర్ నేత , ఎమ్మెల్సీ …
Read More »రేపు ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ప్రసంగిస్తూ..పార్టీ నేతలను ,కార్యకర్తలను చైతన్య పరుస్తున్న విషయం తెలిసిందే..ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ …
Read More »