Home / KSR (page 261)

KSR

ఎన్ని జన్మలెత్తినా కేటీఆర్ సార్ రుణం తీర్చుకోలేం..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తన సహృదయతను చాటుకున్నారు.ఏ సమయంలోనైన ఆపదలో ఉన్నవారికి సహాయం అందిస్తానని తాజాగా మరోసారి నిరూపించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజులుగా ప్రాణాంతక కాలేయ సంబంధ వ్యాధితో భాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాలంటూ స్వచ్చంద సంస్థ ప్రతినిధి విజేయ్ అనే వ్యక్తి చేసిన చిన్న ట్వీట్ కి వెంటనే స్పందించి..ఆసుపత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి …

Read More »

ఉపరాష్ట్రపతిని కలిసిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇవాళ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారతఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఎంపీ సంతోష్ కుమార్ తో తన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ఎంపీలిద్దరూ ఉపరాష్ట్రపతి వెంకయ్యతో కాసేపు ముచ్చటించారు.

Read More »

జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ..కీలక సూచనలు చేసిన మంత్రి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సమర్ధవంతంగా రోడ్లను నిర్వహించేందుకు ఏన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక శాఖామంత్రి కేటీఆర్   తెలిపారు. నగరంలోని రోడ్ల నిర్వహణ, మరమత్తుల కోసం జీహెచ్ఎంసీకి ప్రతి నెల ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నదని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఏదురుకాకుండా చూడాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈరోజు జలమండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్చార్డీసీ, ఇంజరీంగ్ …

Read More »

రైతన్నలకు మంత్రి హరీష్ భరోసా..!!

రైతులను కడుపులో పెట్టుకుంటానని, ఎవరూ అధైర్య పడవద్దని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రైతులకు భరోసా ఇచ్చారు.అన్నదాతలకు అండగా ఉంటానని ఆయన అన్నారు.వానాకాలం పంట వేసే వరకు సహాయం అందిస్తామని తెలిపారు.పంట పెట్టుబడి,నష్టపరిహారం ఒకేసారి చెల్లిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ దృష్టికి వడగండ్ల కడగండ్లను తీసుకెల్తానని మంత్రి అన్నారు.రెండురోజుల్లో పంట నష్టంపై నివేదిక సిద్దం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హరీశ్ రావు ఆదేశించారు. అకాల వర్షాలు,వడగండ్లకు దెబ్బతిన్న పంటలను …

Read More »

ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ఉపాధి అవకాశాలు..!!

హైద‌రాబాద్‌-ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలను క‌ల్పించ‌వ‌చ్చ‌ని… ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌ను ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగిరి జిల్లాలోని చెంగిచెర్ల‌లో ఉన్న జాతీయ మాంస ప‌రిశోధ‌న సంస్థ‌ను సోమ‌వారం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా పరిశోధ‌న సంస్థ‌లో జ‌రుగుతున్న మీట్ ప్రాసెసింగ్‌తో పాటు మాంసంతో త‌యారు …

Read More »

కాంగ్రెస్ నేతలను నిలదీయండి.. మంత్రి హరీష్

ప్రజావ్యతిరేక కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజలకు తాగు,సాగునీరు ఇచ్చేందుకు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను తిప్పికొట్టాలని ఆయన సోమవారం నాడు కోరారు.తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరగకుండా కోర్టులలో కేసులు  కోర్ట్ ల్లో కేసులు …

Read More »

అధికారులకు సీఎం కేసీఆర్ సూచన

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వాటి ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషితో మాట్లాడారు. గత 15 రోజులుగా వర్షాల వల్ల …

Read More »

కాంగ్రెస్ నేతల దుమ్ముదులిపిన మంత్రి హరీష్..

తెలంగాణ కాంగ్రెస్ నేతలను మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో దుమ్ముదులిపారు.కాగ్ నివేదిక తప్పులతడక అని గతంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.కాగ్ నివేదిక భగవద్గీత ,బైబిల్ కాదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోల మాట్లాడు తుండటం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు.ఇటీ వల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన …

Read More »

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరియు బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 628 లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనుమతిచ్చింది. అయితే కానిస్టేబుల్ పోస్టులను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. …

Read More »

V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి ఏమని ట్వీట్ చేసిందంటే..?

ప్రముఖ ఛానెల్ v6 సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లో తాను నివాసం ఉంటున్న శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అయితే ఆత్మహత్యపై యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు.శరీరకంగా బలంగా ఉండటం కాదు.. మానసికంగా బలంగా ఉండాలని ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat