తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మరియు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖను సమూలంగా బలోపేతం చేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం సోమవారం సచివాలయంలోని హోం మంత్రి కార్యాలయంలో జరిగింది. రాష్ట్రంలో ఉన్న వివిధ కోర్టులలో అవసరమైన ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం …
Read More »పేదలు, బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయం..జాగు రామన్న
పేదలు, బలహీన, బడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గడ్డం సాయి కిరణ్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార వాల్ పోస్టర్ను ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్లతో కలిసి మంత్రి జోగు రామన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …
Read More »కేసీఆర్ దేశ చరిత్రలో సాటిలేని ముఖ్యమంత్రిగా నిలిచిపోతారు…మంత్రి చందూలాల్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతుందని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. నిరుపేద ఆడపిల్లలకు వరంగా మారిన కల్యాణలక్ష్మి పథకానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ. 75,116/- నుంచి రూ.1,00,116/- కు పెంచుతూ ఈ మేరకు నిర్ణయాన్ని ఈ రోజు శాసన సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా పేద గిరిజన ఆడబిడ్డలకు వరంగా మారిన కల్యాణలక్ష్మి పథకానికి …
Read More »ఏపీ ప్రత్యేక హోదా అవసరం లేదు..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు..హోదాకు సమానమైన నిధులు ఇవ్వడమే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఓ ప్రముఖ చానెల్ తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే …
Read More »టీ త్రాగడానికి కూడా డబ్బులు లేని స్థితిలో సల్మాన్ ఖాన్ తో నటించిన స్టార్ హీరోయిన్ ..!
ఆమె బాలీవుడ్ కండల వీరుడు ,స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ ..స్టార్ హీరోయిన్ ..అయితేనేమి ప్రస్తుతం ఆమె టీ త్రాగడానికి కూడా డబ్బులు లేని పేదరికంలో ఉంది.అంతే కాకుండా ప్రస్తుతం ఆమె క్షయతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పరిస్థితులను ఎదుర్కుంటుంది.ఆమె పూజా దద్వాల్..సరిగ్గా ఇరవై ఎనిమిది ఏళ్ళ కిందట వచ్చిన వీర్ గతి సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది.కానీ ఇప్పుడదే సల్మాన్ ఖాన్ …
Read More »మమత బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొలకత్తా కు చేరుకున్నారు.ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మొదటి పశ్చిమ బెంగాల్ పై అయన దృష్టి పెట్టారు. ఆ పార్టీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సీఆర్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఎంపీలు కవిత, కేకే, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సీఎం వెంట వెళ్లారు. కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో బెంగాల్ …
Read More »గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మసున్న వ్యక్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొనియాడారు.ఇవాళ నల్లగొండ జిల్లాలో పోస్టు ఆఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని అయన ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళికి సీఎం కేసీఆర్ మేనమామలాగా కళ్యాణ లక్ష్మి పథకంతో చేయూతనిస్తున్నారని చెప్పారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక …
Read More »అవసరాన్ని బట్టి కొత్త మండలాల్లో గోడౌన్లు.. మంత్రి హరీష్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో అక్కడున్న అవసరాన్ని బట్టి గోడౌన్ల ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.నూతనంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్ల కు సంబంధించి నాబార్డ్ ఇప్పటికే ప్రణాలికలు సిద్దం చేస్తుందన్నారు.ఆ నివేదిక రాగానే గోడౌన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! …
Read More »హ్యాట్సాఫ్ ఎమ్మెల్యే కెపి వివేకానంద..!!
ఎమ్మెల్యే.. అది అధికార పార్టీ . ఎమ్మెల్యే అయితే సదరు ఎమ్మెల్యే ప్రయాణించే కారులో ఫుల్ ఏసీ ..ఆ కారుకు ముందు ఒక ఎస్కార్టు వాహనం ..వెనక భారీ స్థాయిలో అనుచరవర్గం ప్రయాణించే కార్లు.ఇది మనం నిత్యం చూసే ఎమ్మెల్యేల కాన్వాయ్ .అయితే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కుత్భుల్లా పూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఈ రోజు సోమవారం జరుగుతున్న …
Read More »కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం
జనం మెచ్చిన పథకం కళ్యాణ లక్ష్మి ,షాదీముబారక్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..పేదరికం మనుషులను అనేక రకాలుగా వేధిస్తుందని అన్నారు.ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారని ఆయన చెప్పారు. see also :సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..! see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! పేద ఆడబిడ్డల పెళ్ళికి ఆర్ధికంగా అండగా నిలవనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం …
Read More »