ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు వేదికగా జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై మరియు అయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు.సభలో పవన్ మాట్లాడుతూ..” 2014లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు.ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి లారీ రూ .15వేలు చేశారు..2019ఎన్నికల్లో …
Read More »పవన్ కళ్యాణ్ సభలో భారీ తొక్కిసలాట..15మంది పరిస్థితి విషమం
గుంటూరు వేదికగా జనసేన పార్టీ తమ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి పవన్ అభిమానులు తరలివచ్చారు.అయితే సభకు వచ్చిన వేల మంది జనసేన కార్యకర్తలు,అభిమానులు ఒక్కసారిగా సభావేదిక వైపుకు దూసుకువచ్చారు. దీంతో భారీ కేడ్లు విరిగిపోయాయి .మరో పక్క భారీ తోక్కిసలాట జరిగింది .ఈ తొక్కిసలాటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు.. కొంత మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.15 మందికి …
Read More »పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే..కేటీఆర్
ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ వివరంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం శివారు ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. see also :అర్ధరాత్రి చంద్రబాబు కలలోకి వైఎస్ జగన్ రాగనే…లేచి నిలబడి..! హైదరాబాద్ కు మంచినీరు, దండు మల్కాపురంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుపై సభ్యులు అడిగిన …
Read More »రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే..కేసీఆర్
రైతులకు రూ.8 వేల పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..హోంగార్డులకు రూ. 20 వేల జీతం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీతాలను చూసి మహారాష్ట్రలోని హోంగార్డులు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్నారన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ సాయాన్ని మరింత పెంచుతామని..ఇప్పుడున్న రూ. 75 వేల నుంచి మరింత పెంచి నిరుపేద కుటుంబాల …
Read More »మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాకింగ్ డెసిషన్..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను శాసనసభ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా ఏకంగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా హైదరాబాద్ మహానగరంలో గాంధీ భవన్ లో నలబై ఎనిమిది గంటలు అమరనిరాహర దీక్షకు దిగిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ రాష్ట్ర అధిష్టానం అదేశిస్తే ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత …
Read More »ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత
కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం… ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా… చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా… కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని …
Read More »మద్యం తాగద్దు..గొడవలు వద్దు..ఫ్యాన్స్‌కు పవన్ టీం సూచన
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పలు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇందులో కొన్ని భద్రతపరమైన సూచనలు ఉండగా…మరికొన్ని ఆశ్చర్యపరంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా మద్యం తాగి సభకు రావద్దనడం ఏమిటని షాక్ అవుతున్నారు. తమ గురించి ఎలాంటి భావనతో ఇలాంటి సూచనలు చేశారని పలువురు అసహనం …
Read More »ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్సా మాకు నీతులు చెప్పేది…కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం, టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నీతుల చెప్పడం సిగ్గుచేటని ఓ ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 365ని దుర్వినియోగం చేసిన ఘటన ఆ పార్టీకే దక్కుతుందన్నారు. see also …
Read More »బాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్..!
తెలంగాణ ప్రస్తావన వస్తేనే నిత్యం తన ఏడుపును ప్రదర్శించే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు టీఆర్ఎస్ పార్టీ యువనేత, మంత్రి కేటీఆర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటిమెంట్‌తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారని, అదే సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. దీనిపైనే మంత్రి …
Read More »ప్రజాసంకల్పయాత్ర .. 112వ రోజు షెడ్యూల్ ఇదే..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్పయాత్ర నేటికి 111రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.అయితే రేపటి ప్రజసంకల్ప యాత్ర షెడ్యూల్‌ను వై సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు.బుధవారం ఉదయం జగన్ బాపట్ల నియోజకవర్గం ఈతేరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి .. అక్కడ నుంచి చుండూర్‌పల్లి మీదుగా ములకుదురు చేరుకొని …
Read More »