Home / KSR (page 273)

KSR

కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప‌నితీరు, వ్య‌క్తిత్వం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలియ‌జేసేందుకు మ‌రో తాజా ఉదాహ‌ర‌ణ ఇది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్‌ ప్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) గూపునకు చెందిన ఆప్టికల్‌ ఫైబర్‌ ప్లాంటుకు ఆయన రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రైటీ …

Read More »

కేసీఆర్ అంత ద‌మ్ముతో స‌వాల్ చేయ‌గ‌ల‌రా..? మ‌ంత్రి కేటీఆర్‌

న‌ల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రగతి సభ జరిగింది. ఈ సభకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామెల్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, …

Read More »

విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌…దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ

ప్రభుత్వ పరిపాలన ఇంటింటికీ చేరాలని అందుకు సాంకేతిక సాధనంగా ఉండాలనే లక్ష్యంతో దేశంలో మరే రాష్ట్రం ప్రవేశపెట్టని పథకంతో తాము ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ఇందుకోసం ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ పథకాన్ని రూపొందించామ‌న్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్‌ ప్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) గూపునకు చెందిన ఆప్టికల్‌ …

Read More »

ఫ‌లించిన మంత్రి కేటీఆర్ కృషి..సిద్ధిపేట‌కు జ‌పాన్ టాప్‌ కంపెనీ

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల చేసిన జ‌పాన్ ప‌ర్య‌ట‌న అత్య‌ల్ప‌కాలంలో ఫ‌లితాలు ఇచ్చింది. జ‌పాన్‌కు చెందిన అత్యున్న‌త కంపెనీ తెలంగాణ‌లో త‌న కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధ‌మైంది. జపాన్ కు చెందిన ప్రముఖ పుడ్స్ కంపెనీ ఇసే పూడ్స్ (ISE Foods Inc) తెలంగాణలో తన కంపెనీ ప్రారంభిచనున్నది.  ఈ మేరకు ప్రభుత్వ అనుమతులు, రాయితీలను ప్రభుత్వం తరపున మంత్రులు కెటి రామరావు, ఈటెల రాజేందర్, మహేందర్ …

Read More »

దిగొచ్చిన సర్కారు..రైతులే గెలిచారు..!

మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజులు పల్లె అనక పట్టణం అనక ప్రతి గ్రామాల నుండి రైతన్నలు చేసిన పోరాటాలకు ఉద్యమాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఈ క్రమంలో రైతన్నలు కోరిన రుణమాఫీ ,గిట్టుబాటు ధరల లాంటి హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీంతో దాదాపు అరా లక్షమందికిపైగా ఉన్న రైతులు దేశంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై మహానగరాన్ని విడిచి తిరిగి రాష్ట్రంలో …

Read More »

అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న సీఎం కేసీఆర్..!

తెలంగాణ అసెంబ్లీ గౌరవాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్లుగా ఎంతో హుందాగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పై దాడికి దిగే ప్రయత్నం చేయడం ద్వారా అసెంబ్లీ గౌరవాన్ని మంట కలిపింది . నల్గొండ ఎమ్మెల్యే , మొదటి నుండి దుందుడుకుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్ సెట్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి . గవర్నర్ నరసింహన్ కు తృటిలో …

Read More »

ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని ఉగ్రదాడితో పోల్చారు హరీష్. అయితే తాము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన దాడి భగత్ సింగ్ పార్లమెంటు మీద చేసిన దాడితో పోల్చారు. కోమటిరెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..మీకు అసెంబ్లీలో ఎంత సమయం అయినా ఇస్తాము. …

Read More »

స్మార్ట్‌ఫోన్ తో నడిచే ఫ్యాన్ వచ్చేశాయ్..!

వేసవి వచ్చిందంటే చాలు ఉక్కపోత..చుట్టూ ఏసీ ఉన్న కానీ పై నుండి కింద దాకా కారిపోయే చెమటలు ..దానివలన వచ్చే చిరాకు.ఇక బయటకు వెళ్ళేటప్పుడు అయితే చెప్పనక్కర్లేదు.పైన ఎండా కింద నుండి వచ్చే ఆవిరి ఇలా ఎలా చూసిన కానీ ఎండాకాలంలో ఉక్కపోతతో చచ్చిపోతాం .ఇలాంటి బాధలను తప్పించడానికే మొబైల్ సహాయంతో నడిచే ఫ్యాన్లను తయారుచేశారు.ఇది కేవలం రెండు రెక్కలతో ఉన్న ఈ ఫ్యాన్ మొబైల్ లో పెట్టుకునే ఛార్జింగ్ …

Read More »

జూన్‌ 2 నుంచి రైతులకు రూ.5 లక్షల బీమా..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 5 లక్షల బీమా కల్పిస్తామని రైతు సమన్వయ సమితి సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(జూన్‌ 2) నుంచి రైతులకు బీమా పథకాన్ని అమలుచేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ తాజాగా నిర్ణయించింది. వచ్చే నెల ఒకటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని తొలుత యోచించారు. కానీ, ఇంతవరకూ రైతులెందరనే లెక్కలింకా పక్కాగా తేలకపోవడం, ప్రీమియం చెల్లింపునకు నిధుల విడుదలలో బడ్జెట్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat