Home / KSR (page 278)

KSR

దుమ్ములేపుతున్న రంగస్థలం లేటెస్ట్ సాంగ్..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అక్కినేని కోడలు సమాంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం .ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా తాజాగా మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.”రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు..” అంటూ మొదలయ్యే ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం.. మానసి గాత్రం.. దేవీ అందించిన బాణీ అందరిని …

Read More »

అది ప్రజా చైతన్య యాత్ర కాదు – కాంగ్రెస్ అధికార కాంక్ష..కెప్టెన్ లక్ష్మికాంత రావు

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి కోసమే ప్రజా చైతన్య బస్సు యాత్ర చేపట్టారని, ఆయాత్రకు అర్థమే లేదని, ఇంకా తమ పార్టీ ఇంకా పోటీలో ఉందని చెప్పుకునేందుకే యాత్ర నిర్వహించారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అందుకే టీఆరెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు. జనం లేక కాంగ్రెస్ సభలు …

Read More »

ఆ అర్హత కాంగ్రెస్ కు లేదు..మంత్రి తలసాని

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నిప్పులు చెరిగారు . బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి తలసాని  స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరో మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ..బీసీల్లోని 109 కులాలను అభివృద్ధి కోసం …

Read More »

గ‌ల్ఫ్ కార్మికుల కోసం మంత్రి కేటీఆర్ గ‌ళం..స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ‌

కువైట్‌లోని గల్ఫ్‌ కార్మికులకు సహాయం చేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్న రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖకు కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. కువైట్‌  దేశం కల్పిస్తున్న క్షమాభిక్ష కారణంగా దేశం వీడుతున్న వారిని ఆదుకుంటున్నామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు లేఖ ద్వారా సమాచారం ఇచ్చింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న, సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారికి కువైట్‌ సర్కారు క్షమాభిక్ష కల్పించింది. …

Read More »

ఫ‌లించిన ఎంపీ క‌విత కృషి..!

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన కృషి ఫ‌లించింది. నిజామాబాద్  రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎంపీ క‌విత‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 1000 మెగా వాట్ల రైల్వే సోలార్ మిషన్ లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను ఎంపిక చేయాలని గత ఏడాది మార్చి 14 వ తేదీన అప్పటి …

Read More »

నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తాం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో పర్యటించారు.పర్యటనలో భాగంగా చేనేత సహకార సంఘాన్ని పరిశీలించి.. నేతన్నల తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తామన్నారు.చేనేత మరియు పవర్ లుమ్స్ కు వేరు వేరుగా ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పారు చేస్తున్నామని తెలిపారు.చేనేతకు 1200 కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందే నన్నారు.నేత కార్మికులకు లాభం చేకూరేలా పథకాలు …

Read More »

టీఆర్ఎస్ హయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు..మంత్రి హరీష్

కాంగ్రెస్ పార్టీ గతంలో 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయింది… టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ యే అధికారంలోకి వస్తుందన్నారు.రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్మే పరిస్థితి లేదన్నారు.టీఆర్ఎస్  పార్టీ హయంలో ప్రజలందరు సంతోషంగా ఉన్నారన్నారు. SEE ALSO :పార్టీ మార్పుపై …

Read More »

అకౌంట్ లో రూ 50 ఉంటే చాలు..బ్యాంక్ ఖాతా దారులకు శుభవార్త..!

ప్రస్తుతం ఎక్కడ చుసిన ATM బోర్డులు ATM OUT OF SERVICE లేదా NO CASH బోర్డులతో దర్శనమిస్తున్నాయి.బ్యాంకుల అడ్డగోలు నిబంధనలతో ఖాతాదారులు విసిగిపోయారు.కాని ఇప్పటినుండి  మీకు ఆ బాధలు ఉండబోవని..మీకోసం మేమున్నాం అని పోస్ట్ ఆఫీసులు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. SEE ALSO :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. కేవలం 100/- రూపాయలతో పోస్ట్ ఆఫీస్ లో ఖాతా …

Read More »

వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

సాధారణంగా ఈ రోజుల్లో ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్ కలిగే ఉన్నారు.అందులో అందరికి వాట్సాప్ అకౌంట్ ఉండే ఉంటుంది.ముఖ్యంగా వాట్సాప్ లో ఫోటోలు ,వీడియోలు ,మెసేజ్ లు పంపడమేకాదు.ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కబోయే ట్రైన్ యొక్క స్టేటస్ ను మరియు పిఎన్ఆర్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. SEE ALSO :బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…! సాధారణంగా మనం ఎక్కబోయే ట్రైన్ లైవ్ స్టేటస్ గూగుల్ …

Read More »

రాగిజావ తీసుకుంటే కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే..!

రాగులు చాలా బలబద్దకమైన ఆహారం.తక్కువ కొవ్వు శాతాన్ని కలిగి,ఎక్కువ మొత్తంలో శరీరానికి శక్తిని అందిస్తుంది.రాగులలో కాల్షియం,ఐరన్,ఫైబర్ మరియు ప్రోటిన్స్,మినరల్స్ సంవృద్దిగా లబిస్తాయి.అంతేకాకుండా రాగులు తీసుకోవడం వల్ల అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుంధాం . see also :చంకల్లో నలుపుదనం తగ్గాలంటే..? see also :బిర్యాని ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలా..? రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.రాగి ఎముకల పటుత్వానికి కావాల్సిన ధాతువుల నిర్మాణానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat