రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.ఇవాళ మూసీనది ప్రక్షాళన కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే మూసీనదిని ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. see also :సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల రాష్ట్ర …
Read More »టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ ధపతి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మంత్రులు,నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన 250 …
Read More »తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామి..మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి, రైతు పండించిన పంటకు లాభసాటి ధర అందడానికి, మాటలతో కాకుండా చేతలతో తెలంగాణ రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. see also :ఒక్క మహిళ..ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం..ఇంట్లోనే ఎంజాయ్..! రాష్ట్రంలో …
Read More »కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా..రాహుల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు ,కలక్టరేట్ ముట్టడీలు ,ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇవాళ దేశ రాజధాని డిల్లీ లోని పార్లమెంట్ వీధిలో కొందరు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వారిని కలిశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.ఇవాళ కూడా పార్లమెంట్‌లో ఆంధ్రా …
Read More »సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 30 పడకలను 50 పడకలకు పెంచుతూ నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..నేను నా రాజకీయ జీవితంలో ఏడెనిమిది మంది స్పీకర్లను చూసాం కానీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పని చేసే నాయకులు మధుసూదనాచారి …
Read More »రూ.7 కోట్లతో సీఎం కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ బస్సు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ భద్రతను మరింత పెంచాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఇటీవల చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్లు జరిగిన సమయంలో అధికార టీఆర్ఎస్ నేతలు తమ టార్గెట్ లో ఉన్నారని నక్సలైట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సీఎం భద్రతను మరింత పెంచనున్నారు. ఇందుకోసం రూ.7 కోట్లతో బుల్లెట్ ఫ్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయి౦చింది .అయితే …
Read More »అరుణారెడ్డికి రైల్వే ఉద్యోగం..!
జిమ్నాస్టిక్ ప్రపంచకప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాదీ అథ్లెట్ బుద్ధా అరుణా రెడ్డి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగాసీఎం కేసీఆర్ ఆమెకు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు .తాజాగా అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఖరారైంది. గ్రూప్ సీ క్యాటగిరీలో అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఇస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. see also :హరీష్ బాల్కొండకొస్తే …
Read More »కేసీఆర్ కిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది..మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్, 30 పడకల సర్జికల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు …
Read More »ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం..కడియం
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్, 30 పడకల సర్జికల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా హాస్పిటల్లోని వసతులు, సర్జికల్ వార్డులోని సదుపాయాలను, డయాలసిస్ కేంద్రంలోని ఫిల్టర్లను ఉప ముఖ్యమంత్రి …
Read More »ఇవాళ శ్రీలంకతో భారత్ టీ20 మ్యాచ్
శ్రీలంక గడ్డపై ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రోజు రాత్రి 7గంటలకు జరిగే మొదటి మ్యాచ్‌లో భరత్ జట్టు .. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఆరుగురు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన భారత్ జట్టు .. ఈ సిరీస్‌లో రోహిత్‌కు తాత్కాలికంగా పగ్గాలు అప్పజెప్పింది. see also :ఈ యేటి ఉత్తమ తెలంగాణ మహిళలు వీరే..! భారత్ జట్టు …
Read More »