Home / KSR (page 289)

KSR

జగన్ ప్రజాసంకల్పయాత్ర..101వ రోజు షెడ్యూల్‌ ఇదే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 101వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది.రేపు ఉదయం జగన్ నైట్‌ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.అతరువాత చీమకుర్తి నుంచి మంచికలపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి బండ్లముడి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం తొర్రగుడిపాడు క్రాస్ మీదుగా బండ్లముడి కాలనీకి చేరుకొని భోజన విరామం​ తీసుకుంటారు.మద్యాహ్నం 3.00 …

Read More »

హైదరాబాద్‌కు వ‌చ్చినందుకు మ‌రో అమెరిక‌న్ ఫిదా

హైద‌రాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీ త‌న కార్యక‌లాపాల‌ను ప్రారంభించ‌డం ప‌ట్ల అమెరికా రాయబారి కెన్నెత్‌ జెస్టర్ సంతోషం వ్య‌క్తం చేశారు. టాటా, బోయింగ్‌ సంస్థల ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభోత్సవానికి హాజరవడం సంతోషాన్ని కలిగించిందని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌జెస్టర్‌ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమం అమెరికా, భారత్‌ల మధ్య బలపడనున్న బంధానికి నిదర్శనమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. see also :హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..! జెస్టర్‌ ట్వీట్‌కు …

Read More »

టాటా బోయింగ్ హైద‌రాబాద్‌కు వ‌చ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎలా కార‌ణ‌మంటే

ప్ర‌చారానికి ఒకింత దూరంగా ఉంటూ…ఫ‌లితం వ‌చ్చిన‌ప్పుడు దాన్ని పంచుకొని సంతోషప‌డే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖాతాలో మ‌రో ప్ర‌త్యేక‌త చేరింది. దేశీయ‌, అంత‌ర్జాతీయ దిగ్గ‌జాల‌కు చెందిన కంపెనీని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయించారు కేటీఆర్‌. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ హైద‌రాబాద్ స‌మీపంలోని ఆదిభట్లలో ప్రారంభమైంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ …

Read More »

ఏపీ రాజధానిలో కేసీఆర్ కు పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి అభిమానుల సంఖ్య పెరిగిపోతుంది.అందులో భాగంగా గత మూడు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల అక్కడ ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురష్కరించుకొని సైతం పాలాభిషేకాలు ..వేడుకలు ..అన్నదానాలు కూడా చేశారు. see also :టాటా గ్రూప్‌తో …

Read More »

టాటా గ్రూప్‌తో తెలంగాణకు ఎంతో అనుబంధం ఉంది..కేటీఆర్

కాంప్రహెన్సివ్‌ కాన్సర్ కేర్ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం కింద టాటా ట్రస్ట్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంది .హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ నోవాటేల్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి టాటా గ్రూప్ ఛైర్మెన్ రతన్ టాటా,రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టాటా గ్రూప్ తో తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అనుభవం ఉందన్నారు.రాష్ట్రంలో వివిధ రంగాల్లో టాటా గ్రూప్ సేవలు అందిస్తుందన్నారు.తెలంగాణ …

Read More »

దుమ్మురేపుతున్న ” ఏ మంత్రం వేసావె ” ట్రైలర్

అర్జున్ రెడ్డి సినిమాతో తకంటూ ఒక క్రేజీ సంపాదించుకున్న ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ.తాజాగా విజయ్ హీరోగా నటించిన సినిమా ” ఏ మంత్రం వేసావె “.అయితే ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ హోళీ పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సినిమాలో శివాని సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ట్రైలర్‌లో అమ్మాయిలు బొమ్మల్లాంటివాళ్లు , వారితో గేమ్స్ ఆడుకోవచ్చు … అంటూ …

Read More »

ఉత్తమ్ రాజకీయ సన్యాసం..!

వచ్చే ఎన్నికల్లో పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తా అని ప్రకటించారుకాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర నేటికి మూడో రోజుకి చేరుకుంది.ఇవాళ సంగారెడ్డి ,జహీరాబాద్,నారాయణఖేడ్లలో ఈ యాత్ర సాగింది. see also …

Read More »

టీఆర్ఎస్ పార్టీ మళ్ళి అధికారంలోకి రావడం ఖాయం..మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మంజిల్లా లోని కూసుమంచి మండలంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా ఇవాళ కూసుమంచి మండలం గైగొళ్లపల్లిలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ..వచ్చే ఉగాది నాటికి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తామన్నారు. see also :చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పార్ట‌న‌ర్‌షిప్‌ను ఆధారాల‌తో స‌హా ఏకిపారేశాడు..!! భక్తరామదాసు ప్రాజెక్ట్  ద్వారా …

Read More »

హైద‌రాబాద్ సిగలో మ‌రో ప్ర‌త్యేక‌త‌…టాటా బోయింగ్ కేంద్రం ప్రారంభం

ఏరోస్పేస్ రంగంలో త‌నదైన ముద్ర వేసుకునేందుకు తెలంగాణ మ‌రో ముంద‌డుగు వేసింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ నేడు  కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్‌తో క‌లిసి …

Read More »

ఉల్లిపాయతో ఇన్ని ప్రయోజనాలా..!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటుంటారు.ఉల్లిపాయ తనలో అద్బుతమైన గుణాలను దాచుకొని ఉంది.వంటకాలకు అదనపు రుచిని ఇవ్వడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.అంతేకాకుండా ఉల్లిపాయలో అనేక అద్బుతమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. see also:చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే ఉల్లిపాయ కొలెస్ట్రాలను తక్కువగా కల్గి ఉంది.కేన్సర్ ను నిరోధిస్తుంది.చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో పురుషులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat