అందరికీ అన్నం పెట్టే రైతన్నకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చడం సమాజం బాధ్యత అని, ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా నెరవేరుస్తున్నది అమ్మగా అభిమానం పొందిన సద్గురు శ్రీ మాతా అమృతానందమయ దేవి ప్రశంసించారు. సముద్రం పాలవుతున్న నీటిని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా పొంట పొలాలకు తరలించడం మంచి ప్రయత్నమని అభినందించారు. అందరికీ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని …
Read More »ఆలీబాబా కాదు.. జానాబాబా 40 దొంగలు.. కేటీఆర్
కాంగ్రెస్ బస్సు యాత్ర ఆలీబాబా 40 దొంగల్లా ఉందన్న మంత్రి కేటీఆర్.. ఆలీబాబా కాదు.. జానాబాబా 40 దొంగల్లా ఉందని చమత్కరించారు. తుంగతుర్తి ప్రగతి సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ శుభదినమన్నారు. ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టేందుకు మిషన్ భగీరథను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 175 జనావాసాలకు మంచినీళ్లు ఇస్తున్నామన్నారు. రుద్రమదేవి చెరువు, వెంపటి చెరువును పూర్తి చేస్తమన్నారు. …
Read More »సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా..ఎర్రోళ్ల
దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. తనకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవి అప్పగించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉంటదనే విషయం ఎవ్వరికీ తెలియదన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు …
Read More »మరోసారి రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి అనుచరులు..
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు.వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని నందిగామలో బీటీ రోడ్ శంకుస్థాపనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తుండగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముందే కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. see also :ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..! ఈ సందర్భంగా అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో శిలాఫలకం …
Read More »బోయింగ్ విడిభాగాల తయారీకి రంగం సిద్ధం..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన బోయింగ్ విమాన విడిభాగాల తయారీ కేంద్రం సిద్ధమైంది. రేపు ( గురువారం ) రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వైమానిక ఆర్థిక మండలిలో బోయింగ్ విమాన విడిభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణ శాఖ మంత్రి …
Read More »పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన..కేటీఆర్
పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన చేపడుతామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్లో టీ యాప్ ఫోలియోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూరికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 86 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామని మంత్రి తెలిపారు. see also :అడ్డంగా బుక్కైన చంద్రబాబు..! రూ.3,300 కోట్ల …
Read More »అభివృద్దిని చూసి ఓర్వలేకనే విపక్షాల విమర్శలు..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ లు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులుగా విమర్శించి రైతులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు. see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు …
Read More »చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే
ఎండాకాలం వచ్చేసింది.ఎండాకాలంలో చెరుకు రసం త్రాగడానికి ఇష్టపడని వారుండరు.అయితే చెరుకు రసంలో అద్బుతమైన శక్తి దాగి ఉంది.అధిక దప్పికను తగ్గించడంతో పాటు..అప్పటికప్పుడు జివక ణా లకి శక్తిని ఇచ్చే పానీయం చెరుకు రసం అని చెప్పవచ్చు.మన శరీ రానికి చెరుకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన లాభా లేంటో తెలుసుకుందాం. వేసవికాలంలో శరీరం ఎక్కువ శాతంలో నీటిని నష్టపోతుంది.మన శరీరంలో ఉన్న వ్యవస్థలు పనిచేయడానికి నీరు చాలా అవసరం.చెరుకు …
Read More »మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్…
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.ఈ రోజు సాయంత్రం ( ఫిబ్రవరి 28)6 గంటల నుండి వచ్చే నెల ( మార్చ్ ) 2 వ తారీఖు ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ నగర పోలిస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను ముసివేయనున్నట్లు నగర సీపీ vvశ్రీనివాస రావు తెలిపారు.ఈ మేరకు అయన ఆదేశాలు జారీ చేశారు.హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీ సుకున్నట్లు తెలిపారు.మద్యం, కల్లు …
Read More »కార్తీ చిదంబరం అరెస్ట్..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కు షాక్ తగిలింది.అయన తనయుడు కార్తీని సీసీఐ అధికారులు అరెస్ట్ చేశారు.ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 10 లక్షలు లంచం తీస్కున్నారన్నది కార్తీపై అభియోగం. దీనిపై గత కొన్ని నెలలుగా చిదంబరం న్యాయపోరాటం చేస్తున్నారు. see also :జగన్ భయంతోనే చంద్రబాబు హడావుడి..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!! నిన్న (మంగళవారం ) రాత్రి లండన్ నుంచి చెన్నై …
Read More »