టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన ఆఖరికి మాలీవుడ్ అయిన ఏ హుడ్ అయిన సరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ వరకు అందరు తమ స్థాయికి తగ్గట్లు అందాలను ఆరబోస్తూ ఒక వీడియోను విడుదల చేస్తే చాలు క్షణాల్లో అప్పటివరకు లేని పాపులారిటీ వస్తుంది.ప్రస్తుతం అలాంటివారిలో ముందు వరసలో ఉన్నారు నేహ బాసిన్ .అసలు నేహ సింగర్ కానీ యూట్యూబ్ ,సోషల్ మీడియా ఎక్కడ …
Read More »తెలంగాణ విధానాలపై ప్రసంగించండి..మంత్రికేటీఆర్‌కు జర్మనీ ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ప్రపంచ దేశాలకు చెందని వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో అంతర్జాతీయ సంస్థ నుంచి మంత్రి కే.తారకరామారావుకు ఆహ్వానం లభించింది. జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ ఆసోసియేషన్ 98వ సమావేశానికి హాజరుకావాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. జర్మనీలోని హంబర్గ్ లో మార్చ్ 2 వ తేదిన జరగనున్న ఈ సమావేశానికి వచ్చి తెలంగాణలో ఉన్న అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కోరింది. …
Read More »కేసీఆర్ పేరు పెట్టి.. అభిమానాన్ని చాటి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. తెలంగాణ జాతివిముక్తి కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడమే కాకుండా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. అధికారం చేపట్టి..రాష్ట్రంలో వినూత్న రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ..దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర, దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని హనుమాండ్ల గడ్డకు …
Read More »ట్రెండ్ సెట్ చేసిన కేసీఆర్..!
ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు.ఇటు రాష్ట్రవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న క్రేజీ ఇంతా అంతా కాదు.నిన్న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.అంతేకాదు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఒక్క ఫేస్బుక్ లోనో ,వాట్సాప్ లోనో కాదు.. సోషల్ మీడియాలో ప్రధాన …
Read More »విద్యుత్‌శాఖలో భారీ నోటిఫికేషన్..!
విద్యుత్‌శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదలయింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) పరిధిలోని 5 సర్కిళ్లలో మొత్తం 2553 జూనియర్ లైన్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 8న పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి మార్చి 19 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో www.tsnpdcl.in ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సంస్థ చైర్మన్, ఎండీ అన్నమనేని గోపాల్‌రావు శనివారం ఓ ప్రకటనలో …
Read More »నేనున్నా..! 11 ఏళ్ల బాలుడికి సీఎం కేసీఆర్ భరోసా!!
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రగతి భవన్ మైదానం మొత్తం పండుగ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ రోజు ప్రగతి భవన్ లో విఘ్నేష్ అనే బాలుడు కలిశాడు. గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన విఘ్నేష్… జన్యుసంబంధమైన వ్యాధితో గత …
Read More »వైజాగ్ ఆర్కె బీచ్ లో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు..
తమిళనాడులో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ రోజు సీ ఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని..తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల మధ్య పల్లిపట్టు నందు కేక్ కట్ చేసి.. తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆయన పేరుతో పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. …
Read More »నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేసి, ఆరోగ్య కార్డులు అందించాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారని తెలిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ …
Read More »మంత్రి కేటీఆర్‌కు మరో గౌరవం…మద్రాసులో కీలక ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో గౌరవం దక్కింది. మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోషియేషన్ తమ సమావేశానికి ప్రత్యేక అహ్వనం అందించింది. ఈ మేరకు ఈ రోజు చెన్నైలో జరిగిన సంస్ధ 2018 వార్షిక సమావేశానికి మంత్రి ముఖ్యఅథిధిగా హజరయ్యారు. ఈ సదస్సు ముగింపు సమావేశానికి హజరై లర్నింగ్ టూ గ్రో అనే అంశంపైన మంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ర్టం గత మూడు సంవత్సరాల్లో ఏవిధంగా …
Read More »