తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 11 ఏళ్ల విగ్నశ్ కోరికను తీర్చనున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొంత కాలంగా మస్క్యూలర్ డిస్ట్రఫీ అనే జన్యుపర వ్యాధితో బాధపడుతున్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన కొక్కొండ సతీశ్-సరిత దంపతుల కుమారుడు కొక్కొండ విగ్నేశ్..తరచూ టీవీల్లో కనిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి, సీఎం కేసీఆర్ తాతను చూడాలని విగ్నేశ్ మారాం చేస్తుండేవాడు.ఈ విషయా న్ని బంధువుల ద్వారా తెలుసుకున్న …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.కాగా.. నిన్న శ్రీవారిని 54,575 మంది భక్తులు దర్శించుకోగా, 20,321 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీ టీ …
Read More »త్వరలో ఇ-ట్రియో ఎలక్ర్టిక్ కార్లు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంమే ముఖ్య కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఇ-ట్రియో.. అయితే ఈ కంపెనీ వచ్చే కొన్ని నెలల్లోనే రెండు నూతన ఎలక్ర్టిక్ కార్లను మార్కెట్లోకి తెచ్చే అందుకు ప్లాన్ చేస్తుంది. ఈ రెండు కార్ల (హ్యాచ్‌బ్యాక్, సెడాన్) ప్రొటోటై్‌పలను కంపెనీ ప్రస్తుతం పరీక్షిస్తోంది. హైదరాబాద్ నగరం శివారులోని బొల్లారంలో ఎలక్ర్టిక్ కార్ల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశామని, నెలకు 1,500 …
Read More »తెలంగాణలో తొలి సెనిక్‌స్కూల్..!
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ద్వారా ఎస్సీ విద్యార్థులకు అన్ని రకాల అవకాశాలను కల్పిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది వారికోసం సైనిక్‌స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని ఎస్సీ గురుకుల విద్యాలయాన్ని సైనిక్‌స్కూల్‌గా మార్పుచేసుకునేలా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌కు అనుమతి ఇచ్చింది. 2018-19 విద్యాసంవత్సరంలోనే ప్రారంభం కానున్న ఈ సైనిక్ స్కూల్ తెలంగాణలో ఏర్పాటవుతున్న మొట్టమొదటి సైనిక్‌స్కూల్. ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు ఉత్తమమైన విద్యనందించడంతోపాటు, వారిలో ఉన్న …
Read More »ఏడునోట్లుతో వినూత్నంగా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఓ ప్రముఖ కళాకారుడు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.సీ ఎం కేసీఆర్ జన్మించిన తేదీ 17-02-1954.అయితే ఈ నంబర్లు వరుసగా ఉన్న రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను DVR ప్రసాద్ అనే వ్యక్తి సేకరించాడు. అన్ని నోట్లపై 170254 నెంబరు ఉండడంతో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రత్యేకతను …
Read More »2019 జనవరిలో గజ్వేల్ రైలులో సీఎం కేసీఆర్ ప్రయాణం..
అక్కంపేట-మెదక్,కొత్తపల్లి- మనోహరాబాద్ రైలు మార్గాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వేఅధికారులను మంత్రి హరీశ్ రావు కోరారు.2019 కొత్త సంవత్సరంలొ దక్షిణ మధ్య రైల్వే జి.ఎం,సీ ఎం కేసీఆర్ తో కలిసి గజ్వెల్ కు రైలులో ప్రయాణించాలని ఆయన అన్నారు. అక్కంపేట-మెదక్ మధ్య 11 బాటిల్ నెక్ సమస్యలు న్నాయని, తక్షణమే వాటిని పరిష్కరించాలని హరీశ్ రావు కోరారు.రాష్ట్రంలో ఉన్న 460 రైల్వేలెవెల్ క్రాసింగులకు ఆర్వోబి ల నిర్మాణ పనులు …
Read More »భజరంగ్ దల్ బ్యాచ్ ని చూసి లవర్స్ ఎలా పరిగెత్తారో చూసి నవ్వుకోండి.!
ప్రేమికుల రోజు సందర్బంగా భజరంగ్ దల్ బ్యాచ్ ని చూసి లవర్స్ ఎలా పరిగెత్తారో తెలుసా.? చూసి నవ్వుకోండి..!
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 88వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప నేటికి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 87వ రోజు ముగిసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్ప యాత్ర (88 వరోజు ) షెడ్యుల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు.రేపు ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి పాదయాత్ర ను ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు …
Read More »కృష్ణా, గొదావరిలొ న్యాయమైన వాటా పై పోరు…
కృష్ణా, గోదావరిలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటా పై గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో గురువారం జరగనున్న సమావేశంలో అనుసరించవలసిన వ్యూహంపై బుధవారం జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా చర్చించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల జరిగే ముంపు సమస్యలపై మంత్రి హరీష్ …
Read More »ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, సచివాలయం నుంచే వీక్షణ..!
తెలంగాణలో అతి కొద్ది రోజుల్లో ఈ(ఎలక్ట్రానిక్) డిజిటల్ పరిపాలనను చూడబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు క్షేత్రస్థాయి స్థితిగతులను కళ్లకు కట్టినట్లు చూపించే కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్, రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఏర్పాటు కానుంది.అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి దీనిని అమల్లోకి తేనున్నారు. సీఎం, సీఎస్ కార్యాలయాల్లో డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాలు, సంఘటనలు, కార్యక్రమాలను …
Read More »